బాలీవుడ్ ప్రముఖ నటులు హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ కలిసి నటించిన రిమేక్ సినిమా విక్రమవేద. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమాలో హృతిక్ రోషన్ గ్యాంగ్‌స్టర్‌గా, సైఫ్ అలీఖాన్ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. రాధికా ఆప్టే కీలక పాత్రలో నటించారు. పుష్కర్, గాయత్రి మూవీకి దర్శకత్వం వహించగా, ఎస్ శశికాంత్, భూషణ్ కుమార్‌లు నిర్మాతలు. వచ్చేనెల 30న ఈ …
Read More »విక్రం- వేద.. రీమేక్‌లో రాణా- రవితేజ..?
కోలీవుడ్‌లో కొద్దరోజుల క్రితం విడుదలై సంచలన విజయం సొంతం చేసుకొన్న విక్రమ్ వేద చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నారన్న విషయం తెలిసిందే. తొలుత ఈ సినిమా తెలుగు రీమేక్‌లో వెంకటేష్- రాణాలు నటించనున్నారనే వార్తలు వినిపించినప్పటికీ.. తాజా సమాచారం ఏంటంటే.. తెలుగు రీమేక్‌లో రవితేజ వేదగా నటించనున్నారని తెలుస్తోంది. సినిమాలో వేద క్యారెక్టర్‌ది పైకి నెగిటివ్ అండ్ పాజిటీవ్ షేడ్స్ ఉన్న హై ఓల్టేజ్ క్యారెట్టర్. తమిళ్‌లో విజయ్ సేతుపతి …
Read More »