వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే బి.సంజీవరావు (67) గుండెపోటుతో మంగళవారం మృతిచెందారు. హైదరాబాద్ చింతల్‌బస్తీలోని తన నివాసంలో సోమవారం రాత్రి ఛాతీనొప్పి రావడంతో ఆయన్ను కుటుంబీకులు నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం గుండెపోటు రావడంతో మృతిచెందారు. ఆయనకు భార్య మధురవేణి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్, కాలె యాదయ్య, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ …
Read More »పొలానికి వెళ్తున్న బాలికను..నోరు మూసి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం
దేశ వ్యాప్తంగా అమాయకపు బాలికలపై కర్కశంగా కామాంధులు లైంగిక దాడులు జరుపుతున్నారు. మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రల్లో కూడ ఈ మద్య ఎక్కువగా మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. దేశంలో ఎక్కడ మహిళలపై దాడులు జరగకుండా… కామాంధుల నుండి కాపాడడం కోసం ఎన్ని చట్టాలు తీసుకువచ్చిన రేప్ లు ,హత్యలు తగ్గడం లేదు. తాజాగా తెలంగాణలోని వికారబాద్ జిల్లాలోని ఇబ్రహీంపూర్ తాండాలో బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. పని …
Read More »వర‌్షం పడుతుందని ఓ ఇంటి ముందు నిలబడిన మహిళ.. ఆ ఇంట్లోనే కామాంధుడు
మహిళలపై లైంగిక దాడులు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. తాజాగా వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ గిరిజన మహిళ(48)పై రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లికి చెందిన మరో గిరిజన యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకోగా.. బాధితురాలి ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ గిరిజన మహిళ రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లిలో నివాసముండే తన కుమారుల వద్దకు వచ్చింది. శనివారం సాయంత్రం …
Read More »