71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు తన జీవితంలో మరపురానివని సూపర్‌స్టార్ మహేశ్‌బాబు అన్నారు. గణతంత్ర వేడుకల సందర్భంగా సరిలేరు నీకెవ్వరూ చిత్ర బృందం హైదరాబాద్‌లోని భద్రతా బలగాలను కలిసింది. దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ ధైర్య, సాహసాలతో విధులు నిర్వర్తించే మన జవాన్లను కలవడం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని సినీనటుడు మహేశ్ బాబు వెల్లడించారు. ఈమేరకు ట్వీట్ చేశారు. ‘మనల్ని ప్రతి క్షణం కంటికి రెప్పలా …
Read More »దుమ్ములేపుతున్న “హి ఈజ్ సో క్యూట్..హి ఈజ్ సో స్వీట్”‘ సాంగ్
టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి ,టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు.ఈ మూవీలో రష్మిక మందాన హీరోయిన్ గా.. సీనియర్ నటులు విజయశాంతి,రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా అనిల్ సుంకర,దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ వచ్చే జనవరి పదకొండు తారీఖున విడుదల చేయడానికి చిత్రం యూనిట్ సన్నద్ధమవుతుంది. ఈ రోజు సోమవారం మరో పాటను ‘హి …
Read More »బ్రేక్ ఇచ్చింది సినిమాలకు మాత్రమే నటనకు కాదు..‘సరిలేరు నీకెవ్వరు’
బ్రేక్ ఇచ్చింది సినిమాలకు మాత్రమే కానీ తనలోని నటనకు, అభినయానికి కాదని ఒకేఒక్క స్టిల్‌తో అందరికి సమాధానమచ్చారు విజయశాంతి. దాదాపు దశాబ్దకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ లేడీ సూపర్‌స్టార్.. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రంలో విజయశాంతి పాత్రపై అందరిలోనూ ఆసక్తి, అంచనాలు భారీగా నెలకొన్నాయి. తాజాగా దీపావళి కానుకగా ‘సరిలేరు నీకెవ్వరూ’ టీం ఈ చిత్రంలో …
Read More »టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేసిన విజయశాంతి ..!
తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి అద్భుత విజయం సాధించారు. ఈనెల 7న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 స్థానాలు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. మహాకూటమి కేవలం 21 స్థానాల్లో గెలిచింది. మహాకూటమి, టీఆర్ఎస్ ల మధ్య హోరాహోరీ ఉంటుందనుకుంటే ఫలితం ఏకపక్షంగా మారిపోయింది. కాంగ్రెస్, తెలుగుదేశం, తెలంగాణ జన సమితి, సీపీఐలతో కూడిన ప్రజాకూటమిగా బరిలోకి దిగి ఘోరంగా ఓడిపోయింది. దీనిపై కాంగ్రెస్ నేత …
Read More »