1982-84 మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఎలా గడగడలాడించానో తెలియాలంటే, నరేంద్ర మోదీ ‘మహానాయకుడు’ చిత్రాన్ని చూడాలని చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించడంపై, కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. ఈ ఉదయం ట్విట్టర్ వేదికగా ట్వీట్లు పెడుతూ, “మహానాయకుడు సినిమా చూస్తే తనేమిటో ప్రధానికి తెలుస్తుందట. మీ అవినీతి వివరాలన్నీ తన దగ్గరున్నాయని ప్రధాని చెప్పారు కదా? వెన్నుపోటు చరిత్రను వక్రీకరించడానికి సినిమాలు తీసి హింసించాలా? జనాలు నమ్మకే పోస్టర్ల ఖర్చులు కూడా …
Read More »లైంగిక వేధింపులకు గురవుతున్న విద్యార్ధినులకు తండ్రిలా అండ.. నిందితుడిని ఏం చేసారో తెలుసా.?
నాయకుడంటే వేగంగా స్పందించాలి. నాయకుడంటే ప్రజల సమస్య విని చలించాలి.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అదే చేసారు. విశాఖ ఒకేషనల్ కాలేజ్ డైరెక్టరు కుమార్ విద్యార్ధినులపై సెక్సువల్ హెరస్మెంట్ కు పాల్పడుతున్నారని, ఓ విద్యార్ధినిపై అత్యాచార యత్నం చేయబోయాడని విజయసాయిరెడ్డికి కళాశాల విద్యార్థినులు తెలిపారు. ఆయన వెంటనే ఈ విషయంపై స్పందించారు. పోలీసులకు చెప్పే ధైర్యం చేయలేని ఆ అమ్మాయిలకు ఓ తండ్రిలా అండగా నిలిచారు. పార్టీ నాయకులతో …
Read More »విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణ.. ప్రభుత్వం స్పందిస్తుందా.?
తెలుగుదేశం పార్టీ దారుణాన్ని బయటపెట్టిన విజయసాయిరెడ్డి…. కృష్ణా జిల్లాలో రక్తంతో వ్యాపారం జరగడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. డెంగీ విజృంభణను ముఖ్యమంత్రి నియంత్రించలేకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.జిల్లాలో రక్తపు ప్లేట్‌లెట్ల విషయంలో కృత్రిమ కొరతను సృష్టించి,యూనిట్ రక్తానికి రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు అని చెప్పారు . వైద్య, ఆరోగ్యశాఖను కూడా …
Read More »చంద్రబాబుకు మోదీ బిగ్ షాక్ ..!
ఇటు ఏపీలో అటు కేంద్రంలో గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని పంచుకొని రాసుకొని పూసుకొని తిరిగిన బీజేపీ ,టీడీపీ పార్టీల మధ్య వైర్యం తీవ్ర స్థాయికి చేరుకున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా రేపు జరగనున్న కర్ణాటక రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓట్లు వేయద్దని టీడీపీ పార్టీకి చెందిన సామాన్య కార్యకర్త నుండి ఆ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్రంలో ఉన్న తెలుగువారికి ,కర్ణాటక …
Read More »