ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన అమ్మవారిని మూల నక్షత్రం సందర్భంగా ఎమ్మెల్యే ఆర్.కె రోజా దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రోజా..దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయని అన్నారు.రైతులకు, విద్యార్థులకు, వృద్దులకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారు.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.రాష్ట్రం రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నాని అన్నారు.గతంలో కంటే ప్రస్తుతం ఉన్న దసరా శరన్నవరాత్రి ఉత్సవ ఏర్పాట్లు చాలా చక్కగా ఉన్నాయి.గత ప్రభుత్వ హయాంలో …
Read More »దేవినేని ఉమా బుద్ధి ఇక మారదా… మోకాళ్ల మీద నడిచినా మీ పాపాలు పోవు
విజయవాడ దుర్గమ్మ అమ్మవారి సన్నిధికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గిందంటూ టీడీపీ నేత దేవినేని ఉమా అబద్ధపు ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వం మాదిరిగా తమ ప్రభుత్వంలో చీర దొంగలు, క్షుద్ర పూజలు చేసేవాళ్లు లేరని అన్నారు. తమలాగే అందరూ ఉంటారని భావించే దేవినేని ఉమా బుద్ధి ఇక మారదా అని విష్ణు ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలుచేయడానికి టీడీపీ నేతలు కుట్ర …
Read More »జగన్ గెలుపు పట్ల చంద్రబాబు ఓటమి పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్న విజయవాడ ప్రజలు
గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా ఓడిపోయి వైసీపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే దీని పట్ల రాష్ట్రంలోని ప్రజలందరికి కంటే విజయవాడ ప్రజలు ఎక్కువగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం ఏమిటంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిత్యం ఏదో ఒక కార్యక్రమానికి వెళుతూ విజయవాడ నగరంలో సభలు సమావేశాలు ధర్నాలు నిర్వహిస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. అయితే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ట్రాఫిక్ …
Read More »రాజన్న చదివిస్తే..జగన్ అన్న ఉద్యోగం ఇచ్చారు.. గ్రామ సచివాలయ ఉద్యోగుల భావోద్వేగం…!
ఏపీలో వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే దాదాపు లక్షన్నర గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. విజయవాడలోని ఏప్లస్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి సీఎం జగన్ స్వయంగా నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. గ్రామ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు సేవాభావంతో పనిచేయాలని, ప్రతీ పేదవాడి …
Read More »రేపు సీఎం జగన్ చేతుల మీదుగా గ్రామ సచివాలయ ఉద్యోగులకు నియామకపత్రాలు…!
ఏపీలో గతంలో ఎన్నడూ లేనంతగా జగన్ సర్కార్ ఒకేసారి 1.26 లక్షల గ్రామవాలంటీర్లు, గ్రామ సచివాలయం ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. అతి తక్యువ వ్యవధిలోనే పకడ్బందీగా పరీక్షలు నిర్వహించి, ఇటీవల తుదిఫలితాలను ప్రకటించింది. కాగా రేపు అనగా సెప్టెంబర్ 30 నుంచి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల నియామక పత్రాలు అంజేయనున్నారు. ఈ మేరకు రేపు ఉదయం 10:30 గంటలకు విజయవాడలోని ఎ ప్లస్ కన్వెన్షన్ సెంటర్‌లో …
Read More »ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు..ఏ రోజున ఏ అలంకారం..
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి ఆదివారం నుంచి దశమి వరకు పది రోజులపాటు అమ్మవారు పది అలంకారాల్లో భక్తులకు దర్శనం ఇస్తారు. రాష్ట్ర పండగ కావడంతో అన్ని ప్రభుత్వ రంగ శాఖలు ఈ ఉత్సవాల్లో భాగస్వామ్యం అవుతున్నాయి. తొలిరోజు శ్రీ స్వర్ణ కవచాలంకృత కనకదుర్గాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. తొలిరోజు స్నపనాభిషేకం అనంతరం ఉ.9 గంటలకు భక్తులు అమ్మవారి …
Read More »ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన దేవి నవరాత్రులు..!
విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతంపై దేవీ నవరాత్రి శోభ దేదీప్యమానంగా కనిపిస్తోంది. కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం స్నపనాభిషేకంతో ప్రారంభమయ్యాయి. 10 రోజుల పాటు పది అలంకారాల్లో కనక దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారు. తొలిరోజు కావడంతో తెల్లవారుజామునుంచే పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. తొమ్మిదిరోజులపాటు భక్తులు నవరత్నమాలను వేసుకుంటారు. వారంతా అమ్మవారి సమక్షంలో మాలధారణ స్వీకరించారు. దీనినే భవానీ దీక్ష అంటారు. కాగా ఇంద్రకీలాద్రిపై భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గట్టి …
Read More »స్వర్ణకవచాలంకృత కనకదుర్గాదేవి..!
శరన్నవరాత్రుల ప్రారంభోత్సవం సందర్భంగా తొలి రోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి (ఆదివారం) నాడు అమ్మవారు భక్తులకు స్వర్ణకవచ దుర్గాదేవిగా దర్శనమిస్తున్నారు.. అష్ట భుజాలతో సింహాసనం మీద త్రిశూలధారియై కనకపు ధగధగలతో మెరిసిపోయే ఆ కనకదుర్గమ్మను దర్శించుకోవడం నిజంగా భక్తులకు కనుల పండగే. ఈ అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటే సకల దరిద్రాలూ తొలగిపోతాయంటారు. స్వర్ణకవచాలంకృత కనకదుర్గాదేవి అలంకారంలో అమ్మవారు దర్శనం ఇచ్చే రోజున అమ్మవారికి చక్రపొంగలి, కట్టెపొంగలిని నివేదిస్తారు.
Read More »ఈ నెల 29 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం…!
ఒక పక్క తిరుమల బ్రహ్మోత్సవాలు, మరోపక్క దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలతో ఏపీ అంతటా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బెజవాడ ఇంద్రకీలాద్రిలో దేవీ శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 29 వ తేదీ నుంచి అక్టోబర్ 8 వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారు భక్తులచే పూజలందుకుంటారు. నవరాత్రులలో అమ్మవారు ఒక్కో రోజు ఒక్కొక్క అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఇంద్రకీలాద్రిపై జరిగే ఈ ఉత్సవాలకు తెలుగు …
Read More »టికెట్ ధర ఎంత.? మధ్యలో ఎక్కడెక్కడ ఆగుతుంది.. మరెన్నో ప్రత్యేకతలతో
ఎంతో కాలంగా వాయిదాలు పడుతూ వస్తున్న ఉదయ్ డబుల్ డెక్కర్ రైలు గురువారం పట్టాలెక్కింది. విశాఖనుంచి విజయవాడకు నడిచే ఈ రైలును కేంద్ర రైల్వే సహాయమంత్రి సురేష్ చన్నబసప్ప అంగడి, ఎంపీలు, రఘురామ కృష్ణంరాజు, ఎంవీవీ సత్యనారాయణ, గొట్టేడి మాధవి, జీవీఎల్ నర్సింహారావు ప్రారంభించారు. ఉదయం 11.30 గంటలకు విశాఖ రైల్వేస్టేషన్ 1వ ప్లాట్‌ఫాంపై రైలుకు పచ్చజెండా ఊపారు. ఈ ఒక రోజు స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌గా ఇది నడుస్తుందని శుక్రవారం …
Read More »