ఏలూరులో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలిక సరదాగా పక్కింటికి వెళ్తే దొంగతనానికి వచ్చావని అవమానించి కొట్టారు. దీంతో బాలిక సూసైడ్ చేసుకొని చనిపోయింది. కర్ణాటి కోమలేశ్వరి ఏలూరులోని ఓ ప్రైవేట్ కాలేజ్‌లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. కోమలేశ్వరి తండ్రి చనిపోవడంతో తల్లి పద్మావతి కుటుంబాన్ని పోషిస్తోంది. ఇటీవల కోమలేశ్వరి పక్కింట్లో కుక్కపిల్లల్ని చూసేందుకు చనువుతో వెళ్లింది. ఆ ఇంట్లో వారు ఆమెను పట్టుకొని దొంగతనం చేయడానికి వచ్చావా అంటూ …
Read More »మా విచారణకు హాజరు కావాలి: చంద్రబాబుకు నోటీసులు
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్‌లో అత్యాచార ఘటనపై విచారణ చేసేందుకు వెళ్లిన తనను అడ్డుకుని దూషించారంటూ చంద్రబాబు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమపూ ఏపీ మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ అభియోగాలు మోపారు. అత్యాచార బాధితురాలిని కలిసేందుకు వెళ్లిన సమయంలో చంద్రబాబుతో వచ్చిన నేతలు అడ్డుకుని గొడవకు దిగి ఉద్రిక్త పరిస్థితులు కల్పిచారని.. గౌరవ ప్రదమైన …
Read More »