గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని ప్రెస్‌మీట్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమ, ఇతర టీడీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో టీడీపీ నేతలు ఆయనపై విరుచుకుపడుతున్నారు. అంతే కాదు ఏకంగా వంశీపై లోకేష్ ఆధ్వర్యంలోని టీడీపీ సోషల్ మీడియా వింగ్ రంగంలోకి దిగింది. ఆడపిల్లల పేరుతో ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వంశీని కించపర్చేలా ప్రచారం చేస్తోంది. సోషల్ మీడియాలో తనపై …
Read More »