విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ప్రక్రియపై సక్రమంగా జరగలేదని ఆరోపిస్తూ టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే . జరిగిన ఎన్నికల్లో బోండా ఉమపై మల్లాది విష్ణు గెలిచారు. అయితే ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నిక చెల్లదంటూ టీడీపీ అభ్యర్థి బోండా ఉమ పిటిషన్ వేశారు. తాజాగ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.
Read More »మల్లాది విష్ణుపైనే అందరి ఆశలు, అంచనాలు.. బెట్టింగులు సైతం భారీగా
ఆంధ్రప్రదేశ్ లో ఎండలవేడితో సైతం పోటిపడుతున్న రాజకీయాల గురించి మనందరికీ తెలిసిందే. ప్రతీ నియోజకవర్గంలో నువ్వా నేనా అన్నట్టు అంచనాకు రాలేకపోతున్నారు. అయితే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మాత్రం అన్ని నియోజకవర్గాల కన్నా భిన్నంగా వైసీపీ నుంచి పోటి చేస్తున్న మల్లాది విష్ణు పై బెట్టింగ్ రాయుళ్ళు గెలుపు గుర్రంగా భావించి లక్షలు కాస్తున్నారు. భారీగా పందాలు వేస్తున్నారు. ఆయనకు వచ్చే మెజారిటీ పైనే బెట్టింగ్ రాయుళ్ళు లక్షల్లో వేస్తున్నారు. …
Read More »