మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి అంటే అప్పట్లో మోస్ట్ పాపులర్ జోడి అదే. వీరిద్దరు కలిసి దాదాపు 15లో నటించారు. వీరు నటించిన ప్రతీ చిత్రం కూడా సూపర్ హిట్ నే. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం దాదాపు 26 సంవత్సరాలు తరువాత ఇద్దరు కలిసి నటించబోతున్నారని సమాచారం.ప్రస్తుతం చిరు సైరా సినిమాతో బిజీగా ఉన్నాడు. అనంతరం కొరటాల శివ దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఇందులో విజయశాంతి కూడా నటిస్తుందని తెలుస్తుంది. …
Read More »కాశ్మీర్ నుండి విజయశాంతిని కలవడానికి వస్తున్న సూపర్ స్టార్..ఎందుకంటే ?
సూపర్ స్టార్ మహేష్, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రాన్ని ఎఫ్2 డైరెక్టర్ అనీల్ రావిపూడి తీస్తున్నాడు. మొన్న మహేష్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఇంట్రో కూడా రిలీజ్ చేసింది. ఈ ఇంట్రోకు బీభత్సమైన రెస్పాన్స్ కూడా లభించింది. ఇక అసలు విషయానికి వస్తే ఇందులో విజయశాంతి అలియాస్ రాములమ్మ కీ రోల్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఆ కీ రోల్ …
Read More »ఆ సినిమాలో పవర్ ఫుల్ ఫ్యాక్షన్ లీడర్‌గా విజయశాంతి.. కళ్ళు చెదిరే పర్‌ఫార్‌మెన్స్
తెలుగు సినీ నటి, నిర్మాత మరియు రాజకీయ నాయకురాలు విజయశాంతి . మొన్నటిదాకా రాజకీయ కార్యక్రమాలతోనే బిజీ బిజీగా ఉన్న విజయశాంతి సడెన్‌గా మహేష్ 26 లో నటించనుందని కన్ఫర్మ్ కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. ఇన్నేళ్ల తర్వాత రాములమ్మ తిరిగి కెమెరా ముందుకొస్తోందంటే.. ఖచ్చితంగా తనదైన శైలిలో పాత్ర పరిధి ఉంటుందని ఫిక్సయ్యారు ప్రేక్షకులు. ఈ సందర్భంగా తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయశాంతి. మూడున్నర దశాబ్దాల …
Read More »వైఎస్ జగన్ పై సంచలనమైన ట్విట్ చేసిన విజయశాంతి
ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో వైసీపీ అధినేత , ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నాడో అందరికి తెలిసిందే. తన కేబినెట్ లో చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజాకి మంత్రిపదవి ఇవ్వకపోవడంపై చాలా మంది విమర్శలు చేస్తున్నారు. తాజాగా రోజా విషయమై సినీనటి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్‌పర్సన్ విజయశాంతి తన ట్విటర్ అకౌంట్ ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయశాంతి చేసిన ట్వీట్ …
Read More »విజయశాంతి సంచలన నిర్ణయం…ఏమిటో తెలుసా?
విజయశాంతి 1980 మరియు 90లో టాప్ హీరోయిన్లులో ఈమె ముందు ఉంటుంది.తన నటనతో,డాన్స్ తో ఒక ఊపు ఊపిందనే చెప్పాలి.అంతేకాకుండా లేడీ హీరో అని కూడా చెప్పొచ్చు.అయితే ప్రస్తుతం విజయశాంతి సూపర్ స్టార్ మహేష్ హీరోగా తీయబోతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరులో నటించనుంది.ఈమె ఆరోజుల్లో సినిమాలు మానేసి పూర్తిగా రాజకీయాల్లోకి ప్రవేశించింది.రెండు తరాలు తన జీవితం ఇందులోనే గడిపేశారు.ఇప్పుడు మళ్ళీ మహేష్ సినిమాలో రీఎంట్రీ చేస్తున్న.అయితే ఈ లేడీ సూపర్ …
Read More »మహేష్ నెక్స్ట్ సినిమాకు డేట్ ఫిక్స్..?
సూపర్ స్టార్ మహేష్ బాబు నటి పూజా హెగ్డే కలిసి నటించిన చిత్రం ‘మహర్షి’.ఈ నెల 9వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.మహేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా ఒప్పుకున్నా విషయం అందరికి తెలిసిందే.అనిల్ తో చేసేందుకు మహేష్ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాడు.ఈ సినిమా జూన్ లో సెట్స్ పైకి రానుందని స్వయంగా మహేష్ నే చెప్పాడు.యాక్షన్ చిత్రాలు చేసి చేసి బోర్ కొట్టిందని..అందుకే …
Read More »ఉత్తమ్ సీటుకు ఎసరుపెట్టిన రేవంత్, విజయశాంతి
తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఆ పార్టీలో అసంతృప్తి తారాస్థాయికి చేరుకుందా? పార్టీ నేతల అసంతృప్తి ఏకంగా ఢిల్లీ పెద్దలకు చేరిందా? పార్టీలోని ఇద్దరు ముఖ్య నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారా? అంటే అవుననే సమాచారం వస్తోంది. ఇద్దరు మిత్రపక్ష నాయకులు ఏకంగా ఢిల్లీ పెద్దలకే తమ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వైఖరి పట్ల ఆ పార్టీ నాయకులు …
Read More »