ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన నేత.. నటుడు తారకరత్న కుటుంబసభ్యులను పరామర్శించిన అనంతరం ఆ పార్టీ అధినేత .. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఆ రాష్ట్ర అధికార వైసీపీకి చెందిన సీనియర్ నేత.. ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుకోవడంపై ప్రముఖ సినీ నిర్మాత.. నటుడు బండ్ల గణేశ్ వివాదాస్పద ట్వీట్ చేశారు. ‘నా ప్రాణం పోయినా శత్రువు అనుకున్న వాడితో ఇలా కూర్చొని మాట్లాడను. అవసరం వస్తే అక్కడ …
Read More »ఉన్మాదులుగా మారిన చంద్రబాబు..లోకేష్
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం పార్టీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీకి చెందిన జాతీయ కార్యదర్శి,మాజీ మంత్రి,ప్రస్తుత ఎమ్మెల్సీ నారా లోకేష్ నాయుడు ఉన్మాదులుగా మారారని ఆ రాష్ట్ర అధికార పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. ‘అభివృద్ధి, సంక్షేమాలపై చర్చల ఊసే ఉండదు. ఎవరి ప్రాణాలు తీయాలా అని నిరంతరం స్కెచ్చులు వేస్తుంటారు. పార్టీ పునాదులు కదిలి …
Read More »ఎంపీ విజయసాయిరెడ్డిపై బండ్ల గణేశ్ సెటైర్లు
ఏపీ అధికార వైసీపీ పార్టీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డిపై ప్రముఖ సినీ నిర్మాత,నటుడు బండ్ల గణేశ్ విరుచుకుపడ్డారు. ‘కమ్మ వాళ్లు నచ్చకుంటే నేరుగా తిట్టండి. మాజీ ముఖ్యమంత్రి,ప్రధానప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం అధినేత చంద్రబాబును అడ్డం పెట్టుకుని తిట్టకండి. ప్రతి కమ్మవారు కాదు. నేను కమ్మ వాణ్ణి కానీ టీడీపీ కాదు. నాకు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ అన్నా ఆయన తనయుడు.. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ …
Read More »చంద్రబాబుకు విజయసాయిరెడ్డి కౌంటర్
ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎవరూ బతకలేరంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ అయిన వైసీపీకి చెందిన సెనియర్ నేత విజయసాయిరెడ్డి స్పందించారు. ఆయన స్పందిస్తూ ‘అవును, వైసీపీ అధికారంలోకి వస్తే దళారులు, లంచగొండులు, అక్రమార్కులు బతకలేరు. ఖజానాను, భూములను కొల్లగొట్టే రాబందులు బతకలేరు. ప్రజలకు మాత్రం …
Read More »విజయసాయిరెడ్డికి అనిత కౌంటర్
సీఎంల కుమారులు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుస్తుంటే చంద్రబాబు కుమారుడు లోకేశ్ మాత్రం ఓడిపోయారని ఎద్దేవా చేస్తూ YCP ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్కు TDP నేత వంగలపూడి అనిత కౌంటరిచ్చారు. YSR, స్టాలిన్, కేసీఆర్, ములాయం కుమారులు గెలిస్తే.. లోకేశ్ ఓడిపోయారని విజయసాయి ట్వీట్ చేశాడు.. దీనికి అనిత .. ‘మీరు చెప్పిన లిస్టులో జైలుకు వెళ్లిన CM కొడుకు ఒక్కడే.. వాయిదాలు తప్పించుకుని తిరుగుతుంది ఆ ఒక్కడే’ అంటూ …
Read More »మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ వైసీపీ సర్పంచ్ అభ్యర్థి అప్పన్నను బెదిరించిన కేసులో అచ్చెన్నను అదుపులోకి తీసుకున్నరు పోలీసులు. అనంతరం ఆయన్ని కోటబొమ్మాళి PSకు తరలించారు. అటు అప్పన్నను పరామర్శించేందుకు అధికార పార్టీకి చెందిన సీనియర్ నేత, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కాసేపట్లో నిమ్మాడకు రానున్నారు.
Read More »టీడీపీ నుండి వైసీపీలో చేరిన నేతకు రాజ్యసభ ..?
ఏపీలో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు వచ్చే నెల ఇరవై తారీఖున ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి జరగనున్న ఈ రాజ్యసభ స్థానాల ఎన్నికల్లో గత సార్వత్రిక ఎన్నికల్లో నూట యాబై ఒకటి స్థానాలను దక్కించుకున్న ప్రస్తుత అధికార వైసీపీ పార్టీకి ఈ నాలుగు స్థానాలు దక్కడం ఖాయం అన్పిస్తుంది. ఈ క్రమంలో పెద్దల సభకు ఈ పార్టీలో పోటి ఎక్కువగానే ఉంది. మొదటి నుండి …
Read More »కియాపై దుష్ప్రచారం..విజయసాయిరెడ్డి ఫైర్..!
కియామోటార్స్ మళ్లీ వార్తల్లో నిలిచింది. నిజానికి ప్రధాని మోదీ కొరియాతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఏపీకి కియామోటార్స్ వచ్చింది. కాని ప్రపంచంలో ఎవరు ఏది సాధించినా అది నావల్లే… అని బిల్డప్ ఇచ్చుకునే చంద్రబాబు కియా పరిశ్రమ ఏర్పాటు ఘనత కూడా తన ఖాతాలో వేసుకున్నారు. కాగా గత సార్వత్రిక ఎన్నికలకు ముందు కియామోటార్స్ ఫస్ట్ కారు రిలీజ్ అయిందంటూ చంద్రబాబు ఓ కారుకు నల్లగుడ్డలు కప్పి మరీ.. అదిగో …
Read More »బడ్జెట్‌లో ఏపీకి కేంద్రం అన్యాయం… ఎంపీ విజయసాయిరెడ్డి ఆవేదన..!
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న తెలుగు రాష్ట్రాలకు మోదీ సర్కార్ నిరాశే మిగిలించింది. తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్‌లో మొండి చెయ్యి చూపడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఇక కేంద్ర ప్రభుత్వాన్ని నమ్ముకుంటే శంకరిగిరి మాన్యాలు పట్టినట్లే అని మండిపడ్డారు. కాగా ఏపీకి కూడా బడ్జెట్‌లో కేంద్రం మొండి చెయ్యి చూపడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు ఇతర వైసీపీ ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. …
Read More »నారావారి గొప్పలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్..!
ఏపీలో 2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు రాజధానిలో రియల్‌ఎస్టేట్ భూమ్ పెంచడానికి నానాపాట్లు పడ్డాడు. అదిగో సింగపూర్‌ను తలదన్నే రాజధాని, ఇదిగో టోక్యో, అదిగదిగో షాంఘై, ఇదిగిదిగో ఇఫ్లాంబుల్, టర్కీ, లండన్, బుల్లెట్ ట్రైన్లు, కాసినోవాలు, అమ్యూజ్‌మెంట్ పార్క్‌లు..ఆహా..ఏపీ ప్రజలను కలల్లో విహరింపజేశాడు. నాలుగేళ్లపాటు గ్రాఫిక్స్ చూపించి ప్రజలను మభ్యపెట్టాడు. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అంటూ ప్రజలు నవ్వుకుంటున్నా..తనదైన స్టైల్లో గొప్పలు చెప్పుకున్నాడు. పీవి సింధూ …
Read More »