వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. తొమ్మిదేళ్ల పదవీ కాలంలో హైదరాబాదును నిర్మించానని జబ్బలు చర్చుకునే పెద్దమనిషి 5 ఏళ్లలో అమరావతిలో 4 తాత్కాలిక భవనాలకు మించి ఎందుకు కట్టించలేక పోయారో చెప్పరని. అక్కడా, ఇక్కడా ఆయన బినామీలతో చేయించింది రియల్ వ్యాపారమేని, అదే అభివృద్ధి అంటూ ప్రచారం చేస్తారు. ఏపీ ప్రజలు చంద్రబాబుని ఎందుకు ఓడించారో ఇప్పటికీ అర్ధంకాకపోతే …
Read More »కోడెల, యరపతినేని వంటి దోపిడీ దొంగలు టీడీపీలో వందల మంది ఉన్నారు..?
గురజాల టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని అరెస్టు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాలో మైనింగ్ అక్రమాలకు సంబంధించి ఆయనపై హైకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన గురజాల ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆసమయంలో భారీ ఎత్తున సున్నపురాయి నిక్షేపాలను అక్రమంగా తరలించడంతో వైసీపీ మొదటినుంచి పోరాటం చేసింది. యరపతినేని అండతో ఆయన అనుచరులు కూడా పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారంటూ …
Read More »ఆ ఘటనపై విచారణ జరిగితే చంద్రబాబు బండారం బయట పడుతుంది.. విజయసాయి రెడ్డి
తాజాగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వచ్చిన వరదలపై మాజీ సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తెచ్చిన వరదలని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కృష్ణ నది మహారాష్ట్ర నుంచి సముద్రంలో కలిసే వరకు దాదాపు 1400కి.మీ ప్రయాణిస్తుందని, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల జలాశయాల్లో 419.4టీఎంసీల నీటి నిల్వకు ఖాళీ ఉందని, రాయలసీమ లో అన్ని జలాశయాల్లోనూ ఖాళీ ఉందని, …
Read More »అత్యంత హీనమైన నేర చరిత్ర కలిగిన స్పీకర్ కోడెల..గూగుల్ కూడా అదే చెబుతుందట !
మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల ఫ్యామిలీ అరాచకంపై నరసరావు, సత్తెనపల్లి టీడీపీ నేతలు ఫిర్యాదు చేసినా చంద్రబాబు పట్టించుకోలేదు. కే ట్యాక్స్ పేరుతో కోడెల ఫ్యామిలీ చేసిన పలు అక్రమ దందాలపై పోలీసులు కేసులు నమోదు చేసినా కూడా బాబు స్పందించలేదు. అయితే అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపు విషయంలో కోడెల అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కోడెలపై కేసు నమోదు చేశారు. కోడెల, అతని కొడుకు, కూతురు అవినీతి, …
Read More »విజయసాయి రెడ్డి ట్వీట్ కు బాబుకు మాటల్లేవ్…!
తిరుమలకు వెళ్లే బస్సు టికెట్ల వెనుక ముస్లిం, క్రిస్టియన్లకు సంబంధించిన ప్రకటనలు ఉండడంపై సోషల్ మీడియాలో టీడీపీ, బీజేపీ అభిమానులు ఓ రేంజ్‌లో వైసీపీపై ఆరోపణలు చేస్తూ పోస్టులు పెట్టారు. ఈసారి కూడా అలాంటి ప్రచారం చేస్తున్న వారిని పరిస్థితి ఎదురు తన్నింది. అసలు ఆ ప్రచారానికి, కొత్త ప్రభుత్వానికి సంబంధమే లేదని తేలిపోయింది. ఈ ఘనకార్యం కూడా జరిగింది చంద్రబాబు హయాంలోనే అని ఆధారాలతో సహా నిరూపితమైంది. అయితే …
Read More »పడవ అడ్డుపెట్టి చంద్రబాబు ఇంటిని ముంచేసారనడం పప్పునాయుడి అజ్ఞానానికి నిదర్శనం
రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ఎంపీ వేణుంబాక విజయసాయి రెడ్డి మాజీ మంత్రి లోకేశ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ఒక్క అబద్ధం చెబుతుంటే లోకేష్ పది చెబుతున్నారని మండిపడ్డారు.. బుధవారం అనిల్ మీడియాతో మాట్లాడుతూ వరదలు ముంచెత్తి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వారిని పరామర్శించకుండా లోకేశ్ కేవలం ట్వీట్‌లకే పరిమితమయ్యారని విమర్శించారు. పడవను అడ్డుపెట్టి చంద్రబాబు ఇంటిని ముంచివేశారనే లోకేష్ వాఖ్యలు ఆయన అజ్ఞానానికి నిదర్శనమని …
Read More »ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాకు చాలా చిక్కొచ్చి పడిందంటున్న విజయసాయిరెడ్డి
వరదనీటిలో మునిపోయిన ప్రతిపక్షనేత ఇంటిని డ్రోన్‌తో చిత్రీకరిస్తే హత్య కు కుట్ర పన్నినట్టా అని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విజయవాడ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీని ప్రశ్నించారు. మీ పరువు గంగ పాలవుతుందని బ్యారేజీ గేట్లు తెరవకముందే చంద్రబాబు హైదరాబాద్ పారిపోయారని ఆయన విమర్శించారు. ఈమేరకు విజయసాయిరెడ్డి విమర్శనాత్మక ట్వీట్ చేసారు. కరకట్ట పై అక్రమంగా నిర్మించిన లింగమనేని రమేష్ ఇంట్లో ఉన్న చంద్రబాబు …
Read More »బాబు గారి పాలనలో దోపిడీ లేని పథకమే లేదు…వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కాకముందే… టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ జగన్ పాలనపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ట్విట్టర్‌లో సీఎం జగన్ పాలనపై అబద్ధపు ట్వీట్లు చేస్తూ తండ్రీ కొడుకులు అడ్డంగా దొరికిపోతున్నారు. అయితే దీనిపై వైసీపీ నాయకుల ఘాటుగా స్పందించారు.చంద్రబాబు అబద్దాలు ప్రచారాలు చేస్తే ప్రజలు నమ్మరని, ఇంతవరకు …
Read More »తనయుడి అవమానాన్ని 3 నెల్లకే మర్చిపోతే ఎలా బాబూ..?
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ పై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చురకలు అంటించారు.మూడు శాఖల మంత్రి, ముఖ్యమంత్రి తనయుడైనా మంగళగిరి ప్రజలు పొర్లించి కొడితే పత్తా లేకుండా పోయిన లోకేశ్ బాబు పెద్దబాల శిక్ష చదివి సుమతీ శతకాలు వల్లిస్తున్నాడని, మంగళగిరిలో 150 కోట్లకు పైగా వెదజల్లిన విషయం దేశమంతా తెలుసు. అంత అవమానాన్ని 3 నెల్లకే మర్చి …
Read More »ఆ ‘కోడె’ల సంగతి చూడండి..తరిమి తరిమి కొట్టండి !
టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు అండ్ కో చేసిన అన్యాయాలు, అక్రమాలు అన్నీ ఇన్నీ కాదు. చిల్లరి తో మొదలుపెట్టి వేలకోట్లు వరకు అంతా దోచుకున్నారు. ఇదంతా చంద్రబాబు అండతోనే చేస్తున్నారు. ప్రజలు తమ గోడు వినిపించుకోడానికి బాబు దగ్గరికి వస్తే బాబు గారు ప్రజలను పట్టించుకోకుండా తన కుటుంబ ప్రయోజనాల కోసం చూసుకున్నాడు తప్ప ఏ రోజు ప్రజలకోసం పట్టించుకోలేదని చెప్పాలి. పార్టీ నాయకుడే అలా ఉంటే …
Read More »