మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు వేణుంబాక విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఏపీఎస్పీలోని టైపిస్టు పేపర్ లీక్ చేసిందని కిరసనాయిలు చీకట్లో బాణం వేశాడని, ఇప్పుడు ఎస్కేయూ నుంచి లీక్ అయిందని కంపు చేస్తున్నాడన్నారు. అలాగే ఒక కోచింగ్ సెంటర్ నుంచి 100 మంది సెలక్ట్ అయ్యారని చెప్పి జిల్లాకు పదివేల ఉద్యోగాలన్న సంగతి దాచి పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.. మరో …
Read More »ఒకసారి గుర్తుతెచ్చుకో యనమల..రైతుల ఆత్మహత్యలు మర్చిపోయావా !
2014 ఎన్నికల్లో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి, రైతులను నమ్మించి చివరికి గెలిచిన తరువాత వారిని కష్టాల్లో పడేసాడు. రైతుల ఆత్మహత్యలకు కారణం అయ్యాడు. ప్రభుత్వం పేరు చెప్పుకొని అందరు సొంత పనులు చేసుకున్నారు తప్పా, ప్రజలకు చేసింది ఏమి లేదు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి “రుణమాఫీ హామీతోనే కిందటి ఎన్నికల్లో పచ్చపార్టీ గెలిచింది. ఇంకా 7,582 కోట్లు …
Read More »ఎల్లో మీడియా వార్తలకు రెస్సాన్స్ లేకపోవడంతో మీరే రంగంలోకి దిగారా బాబూ..?
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా కాంట్రాక్టుల విషయంలో రివర్స్ టెండరింగ్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అప్పుడే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇక ప్రతిపక్ష పార్టీ ఐన టీడీపీ మాత్రం తాము చేసిన మోసాలు ఎక్కడ బయటపడతాయో అని భయంతో ప్రభుత్వంపై బురద జల్లడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి …
Read More »చంద్రబాబూ నువ్వు నాయకుడివా..?ఈవెంట్ మేనేజర్ వా..?
2014 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలకు మాయమాటలు చెప్పి తప్పుడు హామీలు ఇచ్చి గెలిచాడు. గెలిచిన మరుక్షణమే తన మరియు తన కుటుంబ స్వార్ధానికి ఎంతో మంది అమాయకులను పొట్టన పెట్టుకున్నావు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి తనదైన శైలిలో బాబుపై ధ్వజమెత్తాడు. పుష్కరాల్లో 27మందిని పొట్టన పెట్టుకుని కుంభమేళాల్లో, బస్సు ప్రమాదాల్లో ప్రాణాలు పోవడం లేదా అంటూ చంద్రబాబు …
Read More »మీరు దోపిడీ చేసిన వేల కోట్లు కక్కిస్తాం..!
గత ఐదేళ్ళ పాలనలో టీడీపీ చేసిన దౌర్జన్యాలు, అన్యాయాలు లెక్కలేనన్ని ఉన్నాయి.రైతులకు, పేదలకు చెందాల్సిన సొమ్ము మొత్తం నొక్కేసారు. రైతులను ఆశపెట్టి తప్పుడు హామీలు ఇచ్చి గెలిచిన తరువాత వారి వైపు కన్నెత్తి కూడా చూడలేదు.పుల్లారావు, ఉమా, కోడెల ఇలా ప్రతీఒక్కరు తమ సొంత ప్రయోజనాలు కోసం ప్రభుత్వం సొమ్ము ఉపయోగించుకున్నారు. కొన్ని వేల కోట్లు రూపాయలు స్కామ్ చేసారు. రైతులకు కనీసం పనులుకు కూడా చెయ్యలేదు. ఈమేరకు బొండా …
Read More »ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు చిత్రాలు అట్టర్ ఫ్లాప్.. చలో ఆత్మకూరు చెత్త సినిమా
టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శించడంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్టైలే వేరు.. తరచూ ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి చంద్రబాబు లోకేశ్ లను టార్గెట్ చేస్తుంటారు. తాజాగా విజయసాయి రెడ్డి చంద్రబాబును విమర్శిస్తూ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. గతంలో చంద్రబాబు ఆద్వర్యంలో నిర్మించిన ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయని ఆయన తెలిపారు. అసెంబ్లీ ఎలక్షన్లలో ఘోర పరాజయం తర్వాత ఇప్పుడు మళ్లీ చంద్రబాబు …
Read More »దోచుకున్న సొమ్ము కొంతయినా బాధితులకు అందజేయండి బాబుగారు..!
గత ఐదేళ్ళ పాలనలో రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉందని చెప్పి వేల కోట్లు నొక్కేసినా ఘనత చంద్రబాబుదే. ఎన్నో మాయమాటలు చెప్పి ప్రజల నమ్మకాలను తాకట్టు పెట్టి తీర గెలిచిన తరువాత ప్లేట్ తిప్పేసాడు. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన సొమ్మును కనీసం 10 శాతం కూడా ఖర్చు పెట్టలేదు. మిగాత సొమ్మును బాబుగారే నొక్కేసారు. రాష్ట్రం మొత్తం అప్పుల్లో ఉంది నిధులు లేవని చెప్పిన చంద్రబాబు ఎన్నికలకు …
Read More »చంద్రబాబు షో మరోసారి అట్టర్ ఫ్లాప్..ఇక పతనమే !
మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు మరింత పతనమవుతున్నాడని వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ధ్వజమెత్తాడు. తాను ఏది మొదలుపెట్టిన అది అట్టర్ ఫ్లాప్ నే అవుతుందని అన్నారు.”ఎన్టీఆర్-కధానాయకుడు, మహానాయకుడు పేర్లతో తీయించుకున్న రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఎలక్షన్లలో ఘోర పరాజయం తర్వాత ఇప్పుడు ‘ఛలో ఆత్మకూర్’ అనే చెత్త సినిమాను వదిలాడు. సంక్షేమ కార్యక్రమాలతో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దూసుకు పోతుంటే …
Read More »మళ్ళీ చిల్లర వేషాలు మొదలుపెట్టావా బాబూ.. వారికోసమేనా?
చంద్రబాబు ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి.తాను చేస్తే గొప్ప పక్కవాళ్ళు చేస్తే చెడ్డ అన్నట్టు మాట్లాడుతారు. చంద్రబాబు అధికారంలో ఉన్నన్నిరోజులు చేసిన ప్రతీపని తప్పునే సూచిస్తాయి. ఆ తప్పుని కప్పిపుచ్చడానికి గొర్రెల మందలా టీడీపీ నాయకులు ఆయనకు వత్తాసు పలికేవారు. అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని చేసినా చెల్లేది. అలాగని ఎప్పుడుబడితే అప్పుడు చెయ్యాలనుకుంటే ఎవ్వరు సహించరని బాబూ కి ఎప్పటికి అర్ధమవుతుందో మరి.ఈ విషయం పై మరోసారి ట్విట్టర్ వేదికగా …
Read More »చీకటి రోజుల గురించి నువ్వే చెప్పాలి చంద్రబాబూ..!
గత ఐదేళ్ళ పాలనలో రాష్ట్రం చీకటిలోనే ఉందని చెప్పాలి. ఎందుకంటే ఎన్నో ఆశలు పెట్టుకొని ప్రజలు చంద్రబాబుని గెలిపించారు.తమ బతుకుల్లో వెలుగిని నింపుతాడేమో అని అంతా భావించారు. కాని చివరికి రాష్ట్రం మొత్తాన్ని చీకటి చేసేసాడు. తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ప్రజల కోసం కాదు తన కుటుంబ ప్రయోజనాలు కోసం అన్నట్టుగా వ్యవహరించారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి “చీకటి రోజుల …
Read More »