టీడీపీ హయాంలో అమరావతిలో తాత్కాలిక భవనాల నిర్మాణాల పేరిట జరిగిన 118 కోట్ల ముడుపుల బాగోతంలో ఐటీ నోటీసుల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు అరెస్ట్ భయం పట్టుకుంది.. అందుకే కేంద్రం పరిధిలోని ఐటీ శాఖ నోటీసులు ఇస్తే తనపై జగన్ సర్కార్ కక్ష కట్టిందని, 2, 3 రోజుల్లో తనను అరెస్ట్ చేస్తారు..దాడులు కూడా చేస్తారంటూ తెలుగు తమ్ముళ్లను రెచ్చగొట్టి ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని అగ్నిగుండంలా మార్చి ఈ …
Read More »వైఎస్ విజయమ్మకు తృటిలో తప్పిన ముప్పు..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తల్లి విజయమ్మకు ప్రమాదం తప్పింది. అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైరు పేలింది. కర్నూలులో నిర్వహించిన ఓ ఫంక్షన్‌కు హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదం నుంచి విజయమ్మ క్షేమంగా బయటపడ్డారు. తర్వాత వేరే కారులో అక్కడ నుంచి వెళ్లారు.
Read More »కుటుంబ పెద్ద చనిపోయినపుడు ఉన్న జగన్ జైల్లో పెట్టినపుడు వారు చేసిన త్యాగం, పోరాటం మన కష్టాలముందు
వైయస్ కుటుంబంలోని వైయస్ విజయమ్మ, వైయస్ భారతమ్మ, వైయస్ షర్మిళమ్మలే నేటి మహిళలకు, తనకు ఆదర్శమని ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గా నియమితులైన వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ నామినేటెడ్ పదవులు, పనుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు, స్థానికులకు పరిశ్రమల్లో 75శాతం ఉపాధి అవకాశాలు కల్పించాలని తాజాగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చట్టం …
Read More »ఓదార్పుయాత్ర టు విజయయాత్ర.. ఒక ఎమ్మెల్యే నుంచి 151 ఎమ్మెల్యేల వరకు
ఎన్నో అవమానాలు, మరెన్నో పరాభవాలు, అక్రమకేసులు, జైలు శిక్షలు, ప్రజా ఉద్యమాలు, ప్రజలకోసం పాదయాత్రలు కట్ చేస్తే అఖండ విజయం.. ఇవి జగన్ జీవితంలో కనిపిస్తున్న కొన్ని అనుభవాలు. తండ్రి చనిపోయిన తర్వాత ఆయన ఆశయసాధనకోసం ముఖ్యమంత్రి కావాలన్న జగన్ ఆశలపై అప్పటి అధికార జాతీయ కాంగ్రెస్ నీళ్లుచల్లి సీనియర్ నేత కొణిజేటి రోశయ్యను ముఖ్యమంత్రిగా చేసింది. ఆసమయంలో తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక అసువులుబాసిన కుటుంబాలను పరామర్శించేందుకు ఓదార్పుయాత్ర …
Read More »భావోద్వేగంతో ఏడ్చిన తల్లి.. తనచేతితో కన్నీటిని తుడిచిన జగన్.. సభలో అందరిమనసుల్నీ హత్తుకున్న ఘటన
నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు, అభిమానుల హర్షాతీరేకాల మధ్య జగన్‌తో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు. ముఖ్యమంత్రిగా కర్తవ్యాన్ని, బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తానని జగన్ దైవసాక్షిగా ప్రమాణం చేసారు. అయితే కుమారుడు గొప్ప స్థానానికి ఎదిగితే ఏ తల్లి అయినా ఎంతో సంతోషిస్తుంది. విజయమ్మ కూడా అలాగే సంతోషపడి …
Read More »యాత్ర సినిమాకు ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది..
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి జీవితంలో ముఖ్య ఘట్టం పాదయాత్ర ఆధారంగా రూపొందించిన సినిమాను వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, కుటుంబ సభ్యులతో కలిసి చూసారు. సినిమా చూస్తున్నంతసేపు తీవ్ర భావోద్వేగంతో విజయమ్మ కంటతడి పెట్టరు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని వదిలిపెట్టకుండా, ఆయన పిల్లలను అక్కున చేర్చుకున్న ప్రజలందరూ కూడా మహానేత చరిత్రతో వచ్చిన యాత్ర సినిమా చూస్తున్నారని, ప్రతి ఒక్కరికీ …
Read More »వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ మీడియా సమావేశం
రాజశేఖర్ రెడ్డి ని ప్రేమించే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.30 ఏళ్ళు రాజశేఖర్ రెడ్డికి అండగా ఉన్నారు.నిరంతరం ప్రజల కోసమే పాటుపడుతున్న తన కుమారుడు వైఎస్ జగన్‌ను జనం నుంచి వేరు చేయలేరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తెలిపారు.ఈ నేపథ్యంలో వైఎస్ విజయమ్మ ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.జగన్ కు పునర్జన్మ కలిగిందని ఇదిప్రజల ప్రార్ధనల వలన బయట పడ్డారని విజయమ్మ చెప్పారు.7 …
Read More »రాజశేఖర్‌రెడ్డి కారణ జన్ముడు..!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కారణ జన్ముడు, దేవుడు ఆదేశించిన పనులను సక్రమంగా నెరవేర్చి.. మళ్లీ దేవుడి దగ్గరకు వెళ్లారు. ప్రస్తుత రాజకీయ నాయకులకు ఆయన ఒక రోల్ మోడల్ అని వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. కాగా, ఇవాళ వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని ఇడుపులపాయలోని వైఎస్ఆర్ సమాధి వద్ద విజయమ్మ నివాళులు అర్పించారు. ఒక ప్రజానేత ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో …
Read More »వైఎస్ విజయమ్మ ఎంట్రీ..మాజీ మంత్రికి ఎంపీ సీటు ఖరారు ..!
రానున్న ఎన్నికల్లో ఏపీలో అధికారమే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతుంది.అందులో భాగంగా ఇప్పటికే వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.ఒకవైపు పాదయాత్ర చేస్తూనే మరోవైపు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్ ను పటిష్ట పరుస్తూ ఆయా నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేస్తూ వస్తున్నారు.ఈ నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి ,వైసీపీ …
Read More »టీడీపీ పార్టీకి వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే రాజీనామా ..!
ఆయన గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలుపొంది ..ఒక్కటి కాదు రెండు దాదాపు యాబై వేల మెజారిటీతో గెలుపొంది ఆ తర్వాత ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆశ పెట్టిన తాయిలాలకు ,ప్రలోభాలకు లొంగి పసుపు కండువా కప్పుకున్నారు .చేరిన మొదట్లో అంత సవ్యంగానే ఉంది .కానీ ఆ తర్వాత గతంలో ఆ నియోజకవర్గం నుండి గెలుపొంది మంత్రిగా పని చేసిన ఒక …
Read More »