ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీ పార్టీ సీనియర్ నేత ,ఎంపీ విజయసాయి రెడ్డి ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ గత కొంతకాలంగా తిరుమల తిరుపతి దేవాలయానికి సంబంధించిన నగలు ,ఆభరణాలు ,ఆస్తులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉన్నాయి . వాటిని చంద్రబాబు అధికారక నివాసమైన ఏపీలోని అమరావతి ,తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో …
Read More »జగన్ స్వార్థం వల్లే 12 మంది ఐఏఎస్ అధికారులపై కేసులు..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కాగా, నిన్న జరిగిన మీడియా సమావేశంలో మంత్రి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. కేవలం ఒక్క జగన్ మోహన్‌రెడ్డి వల్లే 12 మంది ఐఏఎస్ అధికారులు జైలుకెళ్లారన్నారు. జగన్ కేసులో ఏ2 నిందితుడుగా ఉన్న విజయసాయిరెడ్డి అయితే రెచ్చిపోయి, పరిధిదాటి మాట్లాడుతున్నారన్నారు. ఐఏఎస్ అధికారులపై విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను …
Read More »