Home / Tag Archives: VIJAYA SAI REDDY (page 3)

Tag Archives: VIJAYA SAI REDDY

టీడీపీ సోషల్ మీడియాలో కూడా లోకేశ్ అట్టర్‌ ఫ్లాప్..ఇంకా ఎన్ని వింతలు చేస్తాడో?

గత కొద్ది రోజులుగా పెయిడ్ ఆర్టిస్టులతో వీడియోలు చేయిస్తూ సీఎం జగన్‌‌ను, వైసీపీ మంత్రులను కించపర్చేలా చేస్తున్న టీడీపీ సోషల్ మీడియా కుట్ర ఎట్టకేలకు బట్టబయలైంది. తమ జూనియర్ ఆర్టిస్టులతో రైతు, వరద బాధితుల అవతారాలు ఎత్తించి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న టీడీపీకి చుక్కెదురు అయింది. తాజాగా వైఎస్‌ జగన్‌ సర్కార్‌పై బురద చల్లడమే కాకుండా, పలువురు మంత్రులను కులం పేరుతో దూషించిన నలుగురు పెయిడ్‌ ఆర్టిస్టులను పోలీసులు అదుపులోకి …

Read More »

చంద్రబాబుకు ఆ మాట అనడానికి సిగ్గుగా లేదా..వైసీపీ ఎంపీ సంచలన వాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ఎందుకు ఓడిపోయింది ఎన్నికలు అయిన మూడు నెలల తర్వాత కూడా ప్రతిపక్ష నేత చంద్రబాబు తెలియకపోవడం సిగ్గు చేటు అని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన ట్విటర్ లో స్పందించారు. ‘ప్రజా తీర్పు వచ్చి మూడు నెలలైనా ఎందుకు ఓడిపోయానో తెలియదనడానికి సిగ్గనిపించట్లేదా చంద్రబాబు గారూ? పాడి ఆవులాంటి ప్రభుత్వ ఖజానాను పిండుకున్నది తమరే కదా. ప్రజల నోటికాడ ముద్దను తిన్నది …

Read More »

లోక్ సభలో కేంద్రానికి వ్యతిరేకంగా విజయసాయి ప్రసంగం.. మరోసారి దేశమంతా వైసీపీ గురించి చర్చ.. ఆయన ఏం మాట్లాడారంటే

ట్రిపుల్ తలాక్ బిల్లుపై మంగళవారం నాడు రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా విపక్ష నేతలు విమర్శలు గుప్పించారు.ట్రిపుల్ తలాక్ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్టు వైఎస్ఆర్‌సీపీ రాజ్యసభలో ప్రకటించింది. ట్రిపుల్ తలాక్ బిల్లుపై రాజ్యసభలో మంగళవారం నాడు జరిగిన చర్చలో వైఎస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పక్ష నేత విజయసాయి రెడ్డి పాల్గొన్నారు. భర్తను జైల్లో పెడితే భార్యకు మనోవర్తి ఎలా చెల్లిస్తారని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ముస్లిం వివాహం …

Read More »

చంద్రబాబూ నువ్వు దోచుకున్న వేల కోట్లు కక్కేదాకా వదిలేదిలేదు..

చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లలో ప్రజలకు ఏమీ చేసింది లేదు.ప్రజల సొమ్ము మొత్తం తన సొంత ప్రయోజనాలకే ఉపయోగించారు తప్ప రాష్ట్రానికి చేసింది మాత్రం శూన్యం.వైసీపీ నేత విజయసాయి రెడ్డి చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా మరోసారి ధ్వజమెత్తారు.పోలవరంలో అవినీతి, విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందాల పైన కేంద్రం నుంచి క్లీన్ చిట్ వచ్చినట్టు మురిసి పోతున్నారు పచ్చదొంగలు. నాలుగు రోజులు ఓపిక పట్టండి అన్నీ బయట పడతాయి. దోచుకున్న వేల …

Read More »

అన్ని ప్రయత్నాలు అయిపోయాయ ఉమా..చివరికి చేతబడి మొదలుపెట్టావా?

దేశంలో ఎక్కడ లేనివిధంగా తొలిసారిగా ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు,అటు నవ్యాంధ్ర సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నిన్న శుక్రవారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లో ప్రగతి భవన్లో భేటీ అయిన సంగతి తెల్సిందే. ఈ భేటీలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన చట్టంలో అమలు కావాల్సిన హామీల గురించి,ఆస్తుల పంపకాలు,నీళ్లు నిధులు పంపకాలు,ఇరు రాష్ట్రాల మధ్య ఎప్పటి నుండో ఉన్న పలు సమస్యల …

Read More »

40ఏళ్ల మీ రాజకీయ జీవితం ఏమైంది బాబూ..ఒక్క దెబ్బకు ?

ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రాష్ట్రానికి అన్ని మంచిరోజులే వస్తున్నాయని ప్రజలు ఆనందంలో మునిగిపోతున్నారు.ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన మరుక్షణం నుండి ఇచ్చిన మాటకే కట్టుబడి ఉంటున్న సంగతి అందరికి తెలిసిందే.అటు ప్రజలకు మంచి చేస్తూ ఇటు అక్రమాలకూ,అన్యాయాలకు పాల్పడుతున్న వ్యక్తులకు తాట తీస్తున్నాడు.ఐదేళ్ళు అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ చేసిన దౌర్జన్యాలు అంతా ఇంతా కాదు.ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి …

Read More »

కోడెల ఫ్యామిలీ పని అయిపోయినట్టేనా..?

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించింది.ఫ్యాన్ గాలి దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు.జగన్ సృష్టించిన సునామీకి టీడీపీ పార్టీలో హేమాహేమీలు సైతం ఓడిపోయారు.ఇక అసలు విషయానికి వస్తే..కోడెల శివప్రసాద్ ఈయన ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్.ఈ వ్యక్తి మామోలు మనిషి కాదు,టీడీపీ పేరు చెప్పుకొని ఈయన దోచుకున్నది అంతా ఇంతా కాదు.ఈయన పేరు చెప్పుకొని కుటుంభం మొత్తం ప్రజలపై పది దోచుకున్నారు.దీనిపై స్పందించిన వైసీపీ రాజ్యసభ …

Read More »

కొత్త సంవత్సరం మొదటి రోజే చంద్రబాబు పరువు తీసిన విజయసాయి రెడ్డి

ఈ ఏడాది మొత్తం సీఎం చంద్రబాబు యూటర్న్ లతో పార్టీల వెంబడి చక్కెర్లు కొట్టారు.ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరు గార్చిన చంద్రబాబు వైసీపీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి హోదా ఉద్యమంతో ఉలిక్కి పడ్డారు.అధికార టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలతో మాట్లాడే భాష, కులమతాలను ఉద్దేశిస్తూ చేస్తున్న అవమానకర వాఖ్యలు, అహంకార పూరిత వైఖరి ప్రభుత్వంపై అసహ్యాన్ని పెంచాయి. ఇలాంటి నాయకులపై చంద్రబాబు కనీసం క్రమశిక్షణా చర్యలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat