Home / Tag Archives: vijay sethupathi

Tag Archives: vijay sethupathi

విజయ్ సేతుపతి సంచలన వ్యాఖ్యలు

తాను పాన్ ఇండియా నటుడిని కాదని.. కేవలం నటుడినేనన్నారు ప్రముఖ సినీ నటుడు విజయ్ సేతుపతి. ‘పాన్ ఇండియా యాక్టర్ అనే స్టేట్మెంట్ నాకు అంత సౌకర్యంగా ఉండదు. అది కొన్నిసార్లు నన్ను ఒత్తిడికి గురిచేస్తుంది. నేను కేవలం నటుడినే. దాని కింద ఎలాంటి ట్యాగ్స్ పెట్టాల్సిన అవసరం లేదు. కానీ అన్ని భాషల్లో నటించడానికి ఇష్టపడతా. అవకాశం వస్తే బెంగాలీ, గుజరాతీలో కూడా’ అని విజయ్ సేతుపతి చెప్పుకొచ్చారు.

Read More »

ఆ హీరో నటనంటే నాకిష్టం

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘సర్కారు వారి పాట’తో మంచి విజయాన్ని అందుకున్న మహానటి కీర్తి సురేష్.. తాజాగా ధనుష్ సరసన “సాని కాగితం” మూవీలో నటించింది కీర్తి. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో తనకు విజయ్ సేతుపతి నటనంటే చాలా ఇష్టమని చెప్పింది. జయంరవి, కార్తీ లాంటి నటులతో సినిమాలు చేయాలనుకుంటున్నట్లు తెలిపింది. మణిరత్నం, రాజమౌళి, శంకర్ దర్శకత్వంలో నటించాలని ఉందని మనసులో మాట బయటపెట్టింది. …

Read More »

పుష్ప-2 లో మరో విలన్‌గా ఆ స్టార్‌ హీరో..!

పుష్ప.. పుష్ప రాజ్‌ తగ్గేదేలే.. అంటూ పుష్ప: ది రైజ్‌ సినిమా సృష్టించిన సంచలనం మామూలుగా లేదు. హీరో అల్లు అర్జున్‌ డైలాగ్స్‌, యాక్షన్‌తో ప్రేక్షకుల్ని ఓ రేంజ్‌లో ఆకట్టుకున్నాడు. చిన్నా పిల్లాడి నుంచి ముసలి వారి వరకు ఆయన మేనరిజాన్ని బాగా ఫాలో అవుతున్నారు. అంతలా ఎట్రాక్ట్‌ చేసిన ఈ సినిమా పార్ట్‌-2 పై ఆడియన్స్‌ భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పుష్ప 2లో పవర్‌ఫుల్‌ విలన్‌గా …

Read More »

ఇద్దరు భామలతో మంచి జోష్ లో విజయ్ సేతుపతి

కోలీవుడ్ స్టార్ దర్శకుడు విఘ్నేశ్ శివ‌న్  ద‌ర్శ‌క‌త్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి హీరోగా.. లేడీ సూపర్ స్టార్ నయనతార,తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్లుగా  వ‌స్తున్న తాజా చిత్రం కాతువాకుల రెండు కాధ‌ల్. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల ఏప్రిల్ 28న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఈ చిత్రం మేక‌ర్స్ ఒక పాటకి సంబంధించిన ఓ ప్రోమోను …

Read More »

విజయ్ సేతుపతికి అవమానం

 ప్రముఖ తమిళ నటుడు విజయ్‌ సేతుపతిపై బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయంలో బుధవారం సాయంత్రం గుర్తు తెలియని ఇద్దరు దుండగులు దాడికి పాల్పడ్డారు. చెన్నై నుంచి విమానం దిగి బాడీగార్డులతో కలసి నడిచి వెళుతున్న ఆయన్ను అకస్మాత్తుగా వెనుక నుంచి ఒక వ్యక్తి ఎగిరి తన్నాడు. అదే సమయంలో మరోవ్యక్తి కూడా దాడికి ప్రయత్నించాడు. తక్షణం వారిని అడ్డుకున్న బాడీగార్డులు అప్రమత్తమై విజయ్‌ను సురక్షితంగా తీసుకెళ్లారు. ఈ ఘటనపై బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌ …

Read More »

కృతిశెట్టితో మూవీకి నో చెప్పిన విజయ్ సేతుపతి

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి మొన్న‌టి వ‌ర‌కు త‌మిళ ప్రేక్ష‌కుల‌ని మాత్ర‌మే అల‌రిస్తూ వ‌చ్చాడు. ఇప్పుడు ఆయ‌న తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌ర‌య్యాడు. ముఖ్యంగా ఉప్పెన సినిమాలో హీరోయిన్ తండ్రిగా, నెగెటివ్ పాత్ర పోషించిన విజ‌య్ సేతుప‌తి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు. అయితే విజ‌య్ సేతుప‌తి సినిమాకు 17 ఏళ్ల కృతిశెట్టిని హీరోయిన్‌గా ఎంపిక చేశార‌ట‌. ఉప్పెన సినిమాలో తండ్రిగా న‌టించి,ఇప్పుడు ఆమెతో రొమాన్స్ చేయ‌డం చాలా క‌ష్టం అని …

Read More »

“‘సూపర్ డీలక్స్’ మూవీలో బోల్డ్ పాత్రలో రెచ్చిపోయి నటించించిన సమంత – ట్రైలర్

తమిళంలో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న మూవీ ‘సూపర్ డీలక్స్’. ఈ సినిమాని తెలుగులో ఆగస్టు 6న తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్‌ చేయనున్నారు. ఈ క్రమంలో తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. త్యాగరాజన్‌ కుమార రాజా తెరకెక్కించగా, క్రేజీ యాక్టర్స్ విజయ్‌సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌, సమంత, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు. విజయ్ సేతుపతి ఇందులో ట్రాన్స్‌జెండర్‌ పాత్రలో నటించి మరోసారి తన మార్క్ పర్ఫార్మెన్స్‌తో …

Read More »

మాస్ట‌ర్ కి నెం 1.. వకీల్ సాబ్ కు 7

2021లో అత్యంత ప్రజాదరణ పొందిన టాప్‌టెన్‌ చిత్రాలు, వెబ్‌సిరీస్‌ల పట్టికను ఐఎండీబీ ఇంటర్నెట్ తాజాగా విడుద‌ల చేసింది. ఈ లెక్క‌ల ప్ర‌కారం విజ‌య్ న‌టించిన మాస్ట‌ర్ చిత్రం తొలి స్థానంలో నిలిచింది. ఆస్పిర్టన్స్‌ వెబ్‌సిరీస్, ది వైట్‌ టైగర్‌ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఇక తమన్నా నవంబర్‌ స్టోరీ- ఐదో స్థానంలో నిల‌వ‌గా, ధనుష్‌ చిత్రం కర్ణన్‌- 6, పవన్‌ కల్యాణ్‌ వకీల్‌సాబ్‌ చిత్రం-7, క్రాక్‌ 9వ స్థానం …

Read More »

క్రికెట్‌ దిగ్గజం బయోపిక్‌లో స్టార్‌ హీరో

శ్రీలంక క్రికెట్‌ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌   జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుందని కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చిత్ర బృందం ఈ బయోపిక్‌కు సంబంధించి అప్‌డేట్‌ను ఇచ్చింది. ముత్తయ్య మురళీధరన్‌ పాత్రలో తమిళ హీరో  విజయ్‌ సేతుపతి నటింస్తున్నాడని అఫిషియల్‌గా ప్రకటించింది. మూవీకి సంబంధించిన అఫీషియ‌ల్ అప్‌డేట్ త్వ‌ర‌లోనే రానుంది. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్, డార్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి …

Read More »

విజయ్ సేతుపతికి ఝలక్..ఏకంగా ఇంటినే ముట్టడి !

మంగళవారం నాడు నటుడు విజయ్ సేతుపతి ఇంటిని చిరు వ్యాపారులు చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. ఇదంతా ఎందుకు అనే విషయానికి వస్తే విజయ్ ఇటీవలే మండి వ్యాపార ప్రకటనలో నటించారు. ఆన్ లైన్ బిజినెస్ వల్ల చిరు వ్యాపారులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారని, ఇలాంటి యాడ్స్ లో విజయ్ సేతుపతి నటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయంలో ఇది వరకే ఇంటిని ముట్టడిస్తామని చెప్పినట్టు సమాచారం. దాంతో ఎక్కువ మంది …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat