Politics ఎంపీ విజయసాయిరెడ్డి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజ్యసభ సభ్యుడైన విజయసాయిరెడ్డి రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానెల్ లో చోటు దక్కించుకున్నారు.. వైయస్సార్సీపీ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డికి అరుదైన గౌరవం దక్కిందని చెప్పాలి ఈయన రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానెల్ లో చోటు దక్కించుకున్నారు ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ రాజ్యసభ ప్యానల్ జాబితాను చేర్చుతూ నిర్ణయం తీసుకున్నారు.. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపారు …
Read More »దొంగతనానికి పాల్పడి ఐదు కోట్ల మంది ప్రజల పరువు తీసిన కోడెలను సస్పెండ్ చేసే ధైర్యం ఉందా బాబు
అసెంబ్లీ నుంచి ఏసీలు, కంప్యూటర్లు, ఫర్నీచర్ ఎత్తుకెళ్లిన కోడెలపై నిర్దిష్ట చట్టంలోని సెక్షన్ల ప్రకారం చోరీ కేసులు నమోదు చేయాలని వైసీపీ పార్లమెంటరీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. స్పీకర్ స్థానంలో ఉండి దొంగతనానికి పాల్పడి ఐదు కోట్ల మంది ప్రజల పరువు తీశారని మండిపడ్డారు. అసెంబ్లీ భవనం నుంచి విలువైన ఫర్నీచర్‌ని తన ఇంటికి తెచ్చుకున్నది వాస్తవమేనని ఆయన అంగీకరించారు. ఈ విషయంపై ట్విటర్‌లో స్పందించిన విజయసాయిరెడ్డి …
Read More »చంద్రబాబుకు ఏదో జరిగినట్టు పచ్చ మీడియా శోకాలు
టీడీపీతో పాటు ఎల్లో మీడియాపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు గన్నవరం విమానాశ్రయంలో అవమానం జరిగినట్లు, కాన్వాయ్‌కి ట్రాఫిక్ ఆపడం లేదంటూ టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ‘ప్రతిపక్ష నేతగా ఉండగా జగన్ గారిపై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరిగినపుడు భద్రత ఎందుకు కల్పించలేదని అడగని పచ్చ మీడియా చంద్రబాబుకు ఏదో జరిగినట్టు శోకాలు పెడుతోంది. …
Read More »దొంగ ఏడుపులు వద్దని హెచ్చరించిన ..విజయసాయి రెడ్డి
అనంతపురం జిల్లాలో కియా కార్ల పేరిట జరిగిన భూకుంభకోణం పుట్ట త్వరలోనే పగులుతుందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి హెచ్చరించారు. సోమవారం ట్విటర్ వేదికగా ఆయన చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కియా కార్ల కంపెనీతో ఇంటికో ఉద్యోగం వస్తుందని ఊదరగొట్టిన కుల మీడియా ఇప్పుడు కొత్త రాగం అందుకుందని, అక్కడ అంతా తమిళులే, ప్రాజెక్టు అభివృద్ధి జరగలేదని ఏడుపు లంకించుకున్నాయన్నారు. దొంగ ఏడుపులు వద్దని, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ …
Read More »వైఎస్ జగన్ పాలన చూస్తున్నారా చంద్రబాబూ..?
ప్రజలు అందించిన అఖండ మెజారిటీ వారికి సేవ చేసేందుకేనని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ట్విటర్ వేదికగా వైసీపీ అధినేత ,ఏసీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అధికారం అంటే దోచుకోవడం, దాచుకోవడమేనని పచ్చ పార్టీ వాళ్లు అనుకున్నారని, అందుకే ప్రజలు వారిని తరిమి కొట్టారన్నారు. మనం మాత్రం వారిలా కాకుండా దీన్నొక పవిత్ర బాధ్యతగా భావించాలని, …
Read More »ఏపీలో తుఫాన్లు వచ్చినపుడల్లా పచ్చ చొక్కాలకు కోట్ల విలువైన పనులు..!
వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ట్వీట్టర్ లో మరోసారి చంద్రబాబు, తెలుగు తమ్ముళ్లపై దారుణ వాఖ్యలు చేశాడు. “ఆంధ్రప్రదేశ్ లో తుఫాన్లు వచ్చినపుడల్లా పచ్చ చొక్కాలకు కోట్ల విలువైన పనులను నామినేషన్ మీద ఇచ్చి ప్రజాధనాన్ని పంచిపెట్టేవారు చంద్రబాబు . ఫోని తర్వాత కలెక్టర్లు నిబంధనల ప్రకారం పారదర్శకంగా నడుచుకోవాలి. విద్యుత్తు పునరుద్ధరణకు జాప్యం జరగకుండా చూసుకోవాలి. విద్యుత్ పునరుద్ధరణకు జాప్యం జరగకుండా చూసుకోవాలి” అని ట్వీట్ చేశారు. వరుస …
Read More »ఓడిపోతాడు కాబట్టే నారా లోకేశ్ ఎమ్మెల్సీకి రాజీనామా చేయకుండా పోటీ
వైసీపీ ఏంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబు, నారాలోకేష్ పై సంచలనమైన ట్వీట్ చేశారు. “అధికారులను బెదిరించడానికి, కౌంటింగ్ రోజు అక్రమాలకు పాల్పడేందుకే చంద్రబాబు తనదే ఘన విజయం అని గంతులేస్తున్నారు . టీడిపీకి ప్రతిపక్ష హోదా దక్కితే గొప్ప. ఓడిపోతాడు కాబట్టే లోకేశ్ ను ఎమ్మెల్సీకి రాజీనామా చేయకుండా పోటీకి దింపారు. ఇవిఎంలపై పోరాటం ఎంత వరకొచ్చిందో? అంటూ ట్వీట్ చేశారు”. ప్రస్తుతం ఈ ట్వీట్ ఏపీలో హల్ చల్ …
Read More »పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో పరారిలో టీడీపీ ఎంపీ
ఏపీలో టీడీపీ నేతల గురించి వైసీపీ ఏంపీ విజయసాయి రెడ్డి మరోసారి విరుచుకుపడ్డాడు. రాజమండ్రి టీడీపీ ఎంపీ మాగంటి మురళీమోహన్ పరారీలో ఉన్నారా అని విజయసాయిరెడ్డి సందేహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి కోటి రూపాయలు తరలిస్తూ పట్టుబడిన కేసులో ముద్దాయి మురళీ మోహన్ పరారీ ఉన్నాడా? పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో వైజాగ్ లో తలదాచుకున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇంకో ఎంపీ సుజనా చౌదరి సిబిఐ కళ్లుగప్పి తిరుగుతున్నాడు. మే …
Read More »పవన్ కల్యాణ్ ఉల్లి పొట్టు కూడా తీయలేవు.. వైసీపీ ఎంపీ
తాట తీస్తానంటున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉల్లి పొట్టు కూడా తీయలేరని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. పవన్ ఒక అమ్ముడుపోయిన వ్యక్తని, అమాయకుల అభిమానాన్ని తాకట్టు పెట్టి నాలుగు రాళ్లు సంపాదించడానికి రాజకీయాల్లోకి వచ్చాడని ఆరోపించారు. పవన్ యజమాని చంద్రబాబే అన్ని సర్ధుకుంటున్నాడని, ఏప్రిల్ 11 వరకు గంతులేసి వెళ్లమని సూచించారు. బుధవారం ట్విటర్ వేదికగా విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ చంద్రబాబు, పవన్‌లపై …
Read More »మరోక్కసారి టీడీపీకి జలక్ ఇచ్చిన.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి..!
ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో వైసీపీ పార్టీ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు కుట్రలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం టీడీపీకి గట్టి షాక్ తగిలింది. ఏపీలో దాదాపు 3.7 కోట్ల మందికి సంబంధించిన డేటా దొంగతనం జరిగిందంటూ అందిన ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగగా… ఎన్నికల సంఘం సహా ఆధార్ సంస్థ కూడా లోతుగా దర్యాప్తు చేసేందుకు సిద్ధమైంది. …
Read More »