ఎంతో ప్రజాదరణ పొందిన విజయ పాలు, పాల ఉత్పత్తులను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, సినీమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. గురువారం సచివాలయంలో విజయ ఉత్పత్తుల విక్రయానికి వినియోగించనున్న ఎలక్ట్రిక్ వాహనాన్ని పశుసంవర్ధక కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా, విజయ డైరీ MD శ్రీనివాస్ లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …
Read More »