రోజురోజుకి విజయ్ హజారే ట్రోఫీ లో బాట్స్ మేన్ ల హవా నడుస్తుంది. మొన్న కేరళ కుర్రాడు సంజు శాంసన్ డబుల్ సెంచరీ తో అదరహో అనిపించాడు. ఇప్పుడు ముంబై ప్లేయర్ జైస్వాల్ కూడా అదే రీతిలో డబుల్ సెంచరీ సాధించాడు. ముంబై, జార్కాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో 149 బంతుల్లో 200పరుగులు సాధించాడు. అంతేకాకుండా అతితక్కువ వయసులో లిస్ట్ A క్రికెట్ లో డబుల్ సెంచరీ సాధించిన …
Read More »డబుల్ ధమాకా…అదరగొట్టిన కేరళ కుర్రాడు !
ప్రస్తుతం యావత్ దేశ క్రికెట్ అభిమానుల దృష్టి ఇండియా, సౌతాఫ్రికా టెస్ట్ పైనే ఉంది. ఇదే సమయంలో విజయ్ హజారే ట్రోఫీ కూడా జరుగుతుంది. దీనిని మాత్రం ఎవరూ పట్టించుకునే నాధుడే లేదు. కాని అసలు ఆట ఇక్కడే ఉంది. భారత జట్టులో స్థానం సంపాదించాలి అంటే ఇందులో రానించాలి. ఇక అసలు విషయానికి వస్తే ఇందులో కేరళ కుర్రాడు ఒక రికార్డు సృష్టించాడు. అతడు మరెవ్వడో కాదు సంజు …
Read More »