యురేనియం నిక్షేపాల కోసం నల్లమల అడవుల్లో చేపట్టనున్న మైనింగ్‌కు వ్యతిరేకంగా హీరో విజయ్ దేవరకొండ మద్దతు తెలిపాడు. ‘20000 వేల ఎకరాల నల్లమల అడువులు ప్రమాదంలో పడ్డాయి. ఇప్పటికే చెరువులను నాశనం చేశాం, కొన్ని రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కరువు పరిస్థితులున్నాయి. నిత్యావసరాలకు కూడా నీరు దొరకని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉన్న కొద్దిపాటి అవకాశాలను కూడా నాశనం చేస్తున్నాం. అదే వరుస దట్టమైన నల్లమల అడవులను …
Read More »కైరాపై కన్నేసిన విజయ్ దేవరకొండ..?
యంగ్ అండ్ డైనమిక్ హీరో విజయ దేవరకొండ తెలుగు ఇండస్ట్రీలో 2011లో నువ్విలా చిత్రంతో అరంగ్రేట్రం చేసాడు. అడుగుపెట్టిన కొద్ది సమయంలోనే మంచి పేరు తెచ్చుకొని ఫుల్ ఫేమస్ అయ్యాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. తానూ చివరిగా నటించిన చిత్రం డియర్ కామ్రేడ్, ఇందులో విజయ్ సరసన రష్మిక మందన్న నటించింది. తాజాగా ముంబైలోని కబీర్ సింగ్ హీరోయిన్ కైరా అద్వానీని కలిసాడు విజయ్. …
Read More »లెక్చరర్ కు వీడియో చూపించిన అమ్మాయితో విజయ్..ఇప్పుడేమ్ చేస్తున్నాడో తెలుసా ?
విజయ్ దేవరకొండ, రష్మిక మంధన జంటగా నటించిన మొదటి చిత్రం ‘గీత గోవిందం’. ఈ చిత్రం వీరిద్దరి కెరీర్ లోనే సూపర్ హిట్ మూవీ అని చెప్పాలి. ఈ చిత్రంతోనే వీరికి బెస్ట్ కపుల్ అని పేరు కూడా వచ్చింది. ఇక అసలు విషయానికి వస్తే.. ఈ సినిమాలో హీరో విజయ్ దేవరకొండ కాలేజీలో లెక్చరర్ గా చేస్తాడు. క్లాసులో ఒక స్టూడెంట్ అతడికి లైన్ వేస్తుంది. అలా కొన్ని …
Read More »పూరీ చేతిలో విజయ్ దేవరకొండ..అందరి చూపూ అటువైపే..?
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం డియర్ కామ్రేడ్. ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. గీతాగోవిందం తరువాత వీరిద్దరూ మరోసారి జంటగా నటిస్తున్న చిత్రం కావడంతో అందరు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కాని చివరికి ఈ చిత్రం ఆవేరేజ్ టాక్ తో ముగిసింది. ఇక చాలా రోజులనుండి బ్లాక్ బ్లాస్టర్ కోసం ఎదురుచూస్తున్న మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ …
Read More »రెండుసార్లు చేస్తే ప్రేమా అన్నారు..ఇక మూడోది చేస్తే పెళ్లి అంటారేమో..?
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం డియర్ కామ్రేడ్. అంతకముందు వీరిద్దరూ కలిసి నటించిన చిత్రం గీతాగోవిందం. ఈ చిత్రంతో వీళ్ళ క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్పాలి. ఇక డియర్ కామ్రేడ్ విషయానికి వస్తే సినిమా హిట్ అవ్వలేదు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని సోషల్ మీడియాలో స్క్రోల్ అవుతుంది. ఈ విషయం వీరిద్దరి చవిన పడింది. దీంతో స్పందించిన రష్మిక మా మధ్య ఉన్నది …
Read More »ఆ హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో అర్జున్ రెడ్డి..!-హీరోయిన్ క్లారీటీ..!
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం యువతలో ముఖ్యంగా యువతీ గుండెల్లో చెరగని ముద్రవేసుకున్న పేరు..అర్జున్ రెడ్డి మూవీతో యువత మదిని దొచుకుంటే కామ్రేడ్ మూవీతో మహిళా ప్రేక్షకుల మదిలో సువర్ణక్షరాలతో తన పేరును లిఖించుకున్నాడు. అయితే ప్రస్తుతం ఈ యంగ్ హీరో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని ఫిల్మ్ నగర్లో వ్యాప్తిచెందుతున్న వార్తలు. ఇటు సోషల్ మీడియా.. అటు ప్రింట్ అండ్ …
Read More »డియర్ కామ్రేడ్…చివరికి మిలిగింది నష్టమే !
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం డియర్ కామ్రేడ్. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది భరత్ కమ్మ. గత నెల 26న నాలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమా పై ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకున్నారు. కాని విజయ దేవరకొండకి ఈ చిత్రం భారీ నష్టాన్నే మిగిల్చింది. ఈ సినిమాతో సౌత్ లో మంచి పేరు తెచ్చుకోవలనుకున్న విజయ్ కు దెబ్బ పడింది. అంతేకాకుండా కలెక్షన్లు విషయంలో …
Read More »డియర్ కామ్రేడ్ డివైడ్ టాక్ వచ్చి హిట్టో ఫట్టో చెప్పుకోలేని స్థితిలో ఉన్న విజయ్ కు మళ్లీ ఏంటిది.?
సూపర్ స్టార్ మహేష్ బాబు విజయ్ దేవరకొండని టార్గెట్ చేసినట్లు కనబడుతోంది అందుకే ది హంబుల్ కో అంటూ విజయ్ కు మహేశ్ చెక్ పెడుతున్నాడు మహేష్ విజయ్ దేవరకొండ ని టార్గెట్ చేయడం ఏంటి అనుకుంటున్నారా ? విజయ్ ఇటీవల రౌడీ బ్రాండ్ తో వస్త్ర ప్రపంచంలోకి అడుగుపెట్టాడు.. దాంతో ఈ రౌడీ బ్రాండ్ ఫేమస్ అయ్యింది.. అయితే తాజాగా మహేష్ కూడా ది హంబుల్ కో అనే బ్రాండ్ తో వస్త్ర ప్రపంచంలోకి అడుగుపెట్టాడు.. …
Read More »కామ్రేడ్ ని కాపాడే ప్రయత్నం చేస్తున్న టీం.. ట్విట్టర్ లో హింట్ ఇచ్చిన రష్మిక
తాజాగా విజయ్ దేవరకొండ, రష్మిక హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా డియర్ కామ్రేడ్ గత శుక్రవారం విడుదల అయ్యింది. అయితే ఈ సినిమాకు డివైడ్ టాక్ రావటంతో చిత్రయూనిట్ దిద్దు బాటు చర్యలు మొదలు పెట్టారు. సినిమా ద్వితీయార్థం బాగా స్లో అయ్యిందన్న విమర్శలు వినిపించటంతో తిరిగి రీ ఎడిట్ చేసే పనిలో పడ్డారట.. తాజా రష్మిక ట్వీట్ ఈ వార్తలపై క్లారిటీవచ్చింది. ‘డియర్ కామ్రేడ్ టీం మీకు థియేటర్లో …
Read More »డియర్ కామ్రేడ్..అంచనాలకు మించని కలెక్షన్లు
విజయ్ దేవరకొండ హీరోగా, కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం డియర్ కామ్రేడ్. ఈ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను భారీ ఎత్తులో నాలుగు బాషల్లో విడుదల చేసారు. ఈ సినిమా రీలీజ్ కు ముందే హీరో, హీరోయిన్ మరియు చిత్ర యూనిట్ భారీగా ప్రమోషన్ చేయడం జరిగింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఆశించిన మేరకు …
Read More »