వరుస చిత్రాలతో.. వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ అండ్ యంగ్రీ హీరో విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం ఫేమస్ వరల్డ్ లవర్ మూవీలో నటిస్తున్న విజయ్ త్వరలోనే బాలీవుడ్ గేటును తాకనున్నాడు. ఈ బాధ్యతను ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ తీసుకోనున్నట్లు సమాచారం. దర్శకుడు పూరి జగన్నాథ్,విజయ్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న ఫైటర్ మూవీని తెలుగు,హిందీ లతో పాటుగా పలు భాషాల్లో తెరకెక్కిస్తున్నారు. ఫైటర్ కథ పాన్ ఇండియా …
Read More »కొత్త ఇంట్లోకి విజయ్ దేవరకొండ.. కొత్త ఇంటి ఎన్ని కోట్ల రూపాయలో తెలుసా..?
అర్జున్ రెడ్డి మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన యంగ్ అండ్ డ్యాషింగ్ హీరో విజయ్ దేవరకొండ. వరుస సినిమాలతోనే కాకుండా వరుస విజయాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న క్రేజీ హీరో విజయ్ . తాజాగా విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో నటిస్తున్నాడు. అయితే ఇప్పటివరకు తన కుటుంబంతో సహా హైదరాబాద్ మహానగరంలో శ్రీనగర్ కాలనీలో ఉన్న విజయ్ దేవరకొండ …
Read More »ఇంటివాడైన విజయ్ దేవరకొండ
టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో తనకంటూ ఒక స్టార్డమ్ తెచ్చుకున్న యంగ్రీ హీరో విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీని నిర్మిస్తున్న చిత్ర నిర్మాత కేఎస్ రామారావు తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్లో ఒకప్పటి స్టార్ సీనియర్ హీరో శ్రీకాంత్ ఇంటి పక్కన విజయ్ దేవరకొండకు పారితోషికంగా ఒక ఇల్లును కొనిచ్చాడు అని ఫిల్మ్ …
Read More »అది చేస్తే బాగుండేది.. తెగ ఫీలవుతున్న రకుల్ ప్రీత్
రకుల్ ప్రీత్ సింగ్ యువహీరో సరసన నటించి ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిన బక్కపలచు భామ. ఒకపక్క అందాలను ఆరబోసే పాత్రల్లో నటిస్తూనే మరో వైపు కథ ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ ఇండస్ట్రీలో చెరగని ముద్రవేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ అమ్మడ్ని ఒక బాధ ఎప్పటికి వెంటాడుతుంది అని చెప్పుకు వస్తూ ఉంది. విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక మంధాన హీరోయిన్ గా దర్శకుడు …
Read More »వరుస ఆఫర్లతో బిజీ అయిపోయిన విజయ్ హీరోయిన్..!
చూసి చూడంగానే నచ్చేసావే అంటూ ఓ పాట తో వచ్చిన రష్మిక మందన అతి తక్కువ రోజుల్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. దీనికి కచ్చితంగా విజయ్ దేవరకొండ తో చేసిన సినిమాలే కారణం అని చెప్పుకోవచ్చు. గతంలో వచ్చిన గీతాగోవిందం ఆ తరువాత వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమాలతో తన అవుట్ అండ్ అవుట్ పర్ఫార్మెన్స్ తో రష్మిక అగ్ర హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం …
Read More »ఇలా కూడా ప్రమోషన్లు చేస్తున్న రౌడీ..ఏంచేసాడో తెలుసా..?
ప్రస్తుతం అతితక్కువ సమయంలో మంచి ఫేమస్ అయిన హీరో ఎవరంటే విజయ్ దేవరకొండ అనే చెప్పాలి. హీరోగా ఫేమస్ అయిన అతడు బిజినెస్ లో కూడా అడుగుపెట్టాడు. అంతేకాకుండా మీకు మాత్రమేచెబుతా సినిమా నిర్మాత కూడా అతడే. మామోలుగా అయితే అతడి సినిమాలకు ప్రమోషన్లు ఎలా ఉంటాయో అందరికి తెలుసు. ఇక ఇది తన సొంత డబ్బు కాబట్టి ఈ విధంగా కూడా చేస్తున్నాడు. అసలేం చేసాడంటే ప్రసాద్ మల్టీప్లెక్స్ …
Read More »ఎగిరెగిరి పడుతున్న రకుల్.. రౌడీతో రిలేషన్ కు రెడీనా..?
టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. టాలీవుడ్ లో అందరితో ఈ ముదుగుమ్మ నటించింది. సీనియర్ హీరో నాగార్జున సరసన కూడా నటించింది. అయితే ఇటీవలే తన కోరిక ఒకటి బయటపెట్టింది. అదేమిటంటే తాను విజయదేవరకొండ తో ఒక సినిమా సినిమా చెయ్యాలనే కోరిక. అర్జున్ రెడ్డి సినిమా తరువాత తనకి ఫిదా అయ్యిపోయయని చెప్పుకొచ్చిన. ఇక విజయ్ విషయానికి …
Read More »తన కోరిక బయటపెట్టిన రకుల్..అది రౌడీ తోనే సాధ్యం !
టాలీవుడ్ లో టాప్ హీరోలు అందరితోను నటించిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది రకుల్ ప్రీత్ సింగ్ నే. సీనియర్ హీరో నాగార్జున సరసన కూడా ఆమె నటించింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో కూడా నటించాలనే ఆలోచనలో ఉంది. అలాగని టాలీవుడ్ ని వదులుకోను ఇక్కడ కూడా నటిస్తాను అంటుంది. అయితే ఈ ముద్దుగుమ్మకు విజయ్ దేవరకొండ తో నటించాలని ఉందట. ఛాన్స్ ఇస్తే ఓకే చెబుతానని …
Read More »ఆ హీరోయిన్ పై పూరీ కన్ను..రౌడీ తో రొమాన్స్ కు రెడీ..?
వరుస ఫ్లాపుల తరువాత దర్శకుడు పూరీ జగన్నాథ్ ఒక్క సినిమాతో పైకి లేచాడు. రామ్ పోతినేని హీరోగా, నిధి అగర్వాల్, నభ నటేష్ హీరోయిన్లు గా తెరకెక్కించిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఈ చిత్రాన్ని పూరీ, ఛార్మి కలిసి నిర్మించారు. అయితే ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో పూరీ మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడని తెలుస్తుంది. దాంతో ఇప్పుడు మంచి ఊపూమీద ఉన్న విజయ్ దేవరకొండ తో సినిమా …
Read More »విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ఫస్ట్ లుక్
అర్జున్ రెడ్డి మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీనే తనవైపు తిప్పుకున్న యువ స్టార్ హీరో విజయ్ దేవరకొండ. ఆ తర్వాత వచ్చిన పలు చిత్రాలు వరుస విజయాలు సాధించడంతో విజయ్ దేవరకొండకు ఇండస్ట్రీలో కానీ బాక్స్ ఆఫీసుల దగ్గర కానీ ఎదురులేకుండా పోయింది. దీంతో దర్శక నిర్మాతలు విజయ్ వెంట పడుతున్నారు. విజయ్ దేవరకొండ నటిస్తోన్న తాజా మూవీ వరల్డ్ గ్రేటెస్ట్ లవర్ . క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వస్తోన్నా ఈ …
Read More »