విజయ్ దేవరకొండ..అతి తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న హీరో. బడా హీరోలతో సమానంగా ముందుకు వెళ్తున్నాడు. మరోపక్క సోషల్ మీడియాలో తనకున్న ఫాలోయింగ్ వేరెవ్వరికి లేదు. అర్జున్ రెడ్డి తో ఒక్కసారిగా అందరికి బ్రాండ్ గా మారిపోయాడు. అయితే ఇక అసలు విషయానికి వస్తే విజయ్ వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ లో జెట్ స్పీడ్ లో ముందుకు …
Read More »రౌడీ అన్నంతపని చేసేసాడు..ఇక కాసుల జల్లు కురవాల్సిందే !
విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. పెళ్లి చూపులు సినిమాతో తన నటనతో మంచి పేరు తెచ్చుకోగా ఇక గీత గోవిందం సినిమాతో టాప్ రేంజ్ కు వచ్చేసాడు. అతి తక్కువ సమయంలో ఎక్కవ పాపులారిటీ వచ్చిన హీరోల్లో ముందు వరుసలో విజయ్ ఉంటాడు. సినిమా పరంగానే కాదు అటు బిజినెస్ పరంగా కూడా ముందుకు సాగుతున్నాడు. బిజినెస్ లో మహేష్ ను ఫాలో …
Read More »హిందీలో డియర్ కామ్రేడ్ ప్రభంజనం
విజయ్ దేవరకొండ,రష్మిక మంధాన హీరో హీరోయిన్లుగా నటించగా టాలీవుడ్లో విడుదలై మంచి కలెక్షన్లతో హిట్ టాక్ తెచ్చుకున్న మూవీ డియర్ కామ్రేడ్. ఈ మూవీ హిందీలో కూడా రీమేకైంది. యూట్యూబ్ లో హిందీ వెర్షన్ లో విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్ జనాలను ఆకట్టుకుంది. అంతే కాకుండా బాలీవుడ్ సినీ విమర్శకులు సైతం ఈ మూవీపై ప్రశంసలం వర్షం కురిపిస్తున్నారు. బీజీఎం,స్టోరీ,రష్మిక – విజయ్ నటన సినిమాకు హైలెట్ గా …
Read More »విజయ్ కోసం బాలీవుడ్ భామ
టాలీవుడ్ యంగ్ హీరో.. వరుస విజయాలను సాధిస్తూ.. వరుస సినిమాలతో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా విజయ్ దేవరకొండ జోడిగా బాలీవుడ్ నటి అనన్య పాండే జతకడుతుంది అని సమాచారం. ఇందుకు గాను దర్శకుడు పూరి జగన్నాథ్ ఆమెకు స్టోరీ కూడా వివరించారని తెలుస్తుంది. బాలీవుడ్లో ఇప్పడిప్పుడే నిలదొక్కుకుంటున్న …
Read More »నీ వాడకం మామోలుగా లేదు భయ్యా..మహేష్ ని సమాప్తం !
విజయ్ దేవరకొండ..ప్రస్తుత రోజుల్లో ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు. ఎందుకంటే అతనికున్న ఫాలోయింగ్ అలాంటిది. తక్కువ సమయంలో ఎక్కువ పాపులర్ అయ్యాడు. అర్జున్ రెడ్డి సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోయాడు. అలా అవకాశాలు కూడా భారీగా పెరిగిపోయాయి. ఇక అసలు విషయానికి వస్తే ఈ హీరో సినిమాల్లోనే కాకుండా ఇటు బిజినెస్ పరంగా కూడా ముందుకు సాగుతున్నాడు. ఈమేరకు అన్ని దారులను తనకు అనుకూలంగా మార్చుకున్తున్నాడు. అంతే కాకుండా ఫేమస్ …
Read More »రాశీ నీకెందుకింత కర్మ..ఫ్యాన్స్ ఫైర్ !
శుక్రవారం నాడు విజయ దేవరకొండ హీరోగా నటిస్తున్న వరల్డ్ ఫేమస్ లవర్ టీజర్ విడుదలైంది. విడుదలైన కొన్ని గంటల్లోనే తుఫాన్ సృష్టించింది. టీజర్ విషయంలో విభిన్నమైన స్పందన ప్రజల నుండి వచ్చింది. ఇదంతా బాగానే ఉందిగాని ఒక రాశి ఖన్నా ఖన్నా విషయంలోనే ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఈ సినిమాలో ఆమె బోల్డ్ అవతారంలో కనిపిస్తుంది. ఆమె విజయ్‌తో గుడ్డిగా ప్రేమించే యామిని పాత్రలో నటిస్తుంది అంతేకాకుండా టీజర్ లో …
Read More »టీజర్ వైరల్..చూస్తే మరో అర్జున్ రెడ్డే అనుకుంటారు !
అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా వైరల్ అయ్యాడు విజయ్ దేవరకొండ. తన నటనతో, మాటలతో ఫుల్ పాపులర్ అయ్యాడు. ఆ తరువాత వచ్చిన గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలు తీసాడు. అయితే తాజాగా విజయ్ నటిస్తున్న చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. శుక్రవారం నాడు ఈ సినిమాకు సంబంధించి టీజర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ టీజర్ చూస్తుంటే మరో అర్జున్ రెడ్డి లా కనిపిస్తుంది అనడంలో …
Read More »తెలుగు హీరోపై మనస్సు పారేసుకున్న జాన్వీ కపూర్
జాన్వీ కపూర్ అలనాటి అందాల తార దివంగత సీనియర్ నటి శ్రీదేవి కపూర్ తనయగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది . ఆ తర్వాత తన అందంతో.. నటనతో ప్రేక్షకుల మదిని కొల్లగొట్టి చెరగని ముద్ర వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యంగ్ హీరో విజయ్ దేవరకొండపై మనస్సు పారేసుకుంది ఈ ముద్దుగుమ్మ.ఈ సందర్భంగా జాన్వీ కపూర్ మాట్లాడుతూ” విజయ్ దేవరకొండ తన ఆల్ …
Read More »యువహీరోతో శ్రీదేవి కూతురు
అలనాటి సీనియర్ హీరోయిన్.. అతిలోక సుందరి దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో తనదైన శైలీలో వరుస సినిమాల్లో నటిస్తున్న సంగతి విదితమే. తాజాగా ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో విజయ్ దేవరకొండ సరసన నటించనున్నారు సమాచారం. దర్శకుడు పూరీ జగన్నాథ్ విజయ్ హీరోగా తెరకెక్కిస్తున్న తాజా మూవీ ఫైటర్.. ఈ మూవీ ద్వారా హీరో విజయ్ దేవరకొండను బాలీవుడ్ …
Read More »బడా హీరోలను సైతం పక్కకి నెట్టేసిన రౌడీ..!
అతితక్కువ సమయంలోనే బడా హీరోలతో పోటీ పడుతున్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది విజయ్ దేవరకొండ అని చెప్పాలి. అర్జున్ రెడ్డి సినిమాతో సరికొత్త ట్రెండ్ సెట్ చేసాడు. ఇక అసలు విషయానికి వస్తే సోషల్ మీడియాలో అతడికి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. మరోపక్క ఇంస్టాగ్రామ్ విషయానికి వస్తే అతడే 5మిలియన్స్ ఫోల్లోవర్స్ తో మొదటి స్థానంలో ఉన్నాడు. ప్రభాస్, మహేష్, అల్లు అర్జున్ అందరు …
Read More »