ఇస్మార్ట్ శంకర్ చిత్రం తర్వాత పూరీ జగన్నాథ్.. యువ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో ఓ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. రియాలిటీకి దగ్గరగా ఉండేలా విజయ్ దేవరకొండ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా థాయ్‌లాండ్‌లో శిక్షణ కూడా తీసుకున్నారు. పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ చిత్రాన్ని అతిత్వరలో ప్రేక్షకుల ముందుకు …
Read More »ముచ్చటగా మూడో సినిమాతో ఆనంద్ దేవరకొండ
టాలీవుడ్ యంగ్ అండ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ముచ్చటగా మూడో సినిమాతో తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో భాగంగా తాజాగా “మిడిల్ క్లాస్ మెలోడీస్” మూవీతో హిట్ కొట్టాడు ఆనంద్. అదే జోష్ లో ఆనంద్ ఇప్పుడు మూడో సినిమాను కూడా పూర్తి చేస్తున్నాడని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. విజయ్ దేవరకొంద తన సొంత బ్యానరైన కింగ్ ఆఫ్ …
Read More »ఆ హీరోకి ముద్దు పెడతానంటున్న తమన్నా.ఎవరు ఆ హీరో..?
సినిమాల్లో ముద్దు సన్నివేశాలకు అస్సలు అంగీకరించదు మిల్కీబ్యూటీ తమన్నా. కెరీర్ తొలినాళ్ల నుంచి ఆమె ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటిస్తోంది. హద్దులు మీరని అందాల ప్రదర్శన విషయంలో ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయని ఈ సొగసరి తెరపై ముద్దుముచ్చట్లకు మాత్రం దూరంగా ఉంటుంది. ఒకవేళ ఈ నియమాన్ని బ్రేక్ చేయాల్సివస్తే తాను హీరో విజయ్ దేవరకొండకు ముద్దు ఇస్తానని తమన్నా చేసిన హాట్ కామెంట్ ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. …
Read More »ఓటు హక్కుపై విజయ్ సంచలన వ్యాఖ్యలు
రౌడీ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న విజయ్ దేవరకొండకు దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. విజయ్ తన ఆటిట్యూడ్‌తో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం విజయ్.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో `ఫైటర్` అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ రౌడీ హీరో.. ఓటు హక్కుపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తనకు రాజకీయాలు చేసేంత ఓపికలేదని, అసలు మన రాజకీయ వ్యవస్థే అర్థం పర్థం లేకుండా ఉందని విజయ్ …
Read More »బాలీవుడ్ మూవీలో విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ పూర్తి స్థాయి బాలీవుడ్ చిత్రంలో నటించనున్నాడా? భారత వింగ్‌కమాండర్ అభినందన్ జీవితం ఆధారంగా రూపొందనున్న సినిమాలో నటించేందుకు అంగీకరించాడా? అవుననే అంటున్నాయి బాలవుడ్ వర్గాలు. దర్శకుడు అభిషేక్ కపూర్ ఈ సినిమాను రూపొందించనున్నాడట. గత ఏడాది భారత్, పాకిస్తాన్ సైనికుల మధ్య జరిగిన దాడిలో భారత వింగ్‌కమాండర్ అభినందన్.. పాక్ సైనికుల చేతికి చిక్కి మూడు రోజులు బంధీగా ఉన్నారు. అనంతరం పాక్ ప్రభుత్వం అభినందన్‌ని భారత …
Read More »కొత్త లుక్ లో విజయ్ దేవరకొండ
యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ కొత్త లుక్‌లో కనిపించి అందర్నీ సర్‌ప్రైజ్ చేశారు. ఫాదర్స్ డే సందర్భంగా ఆయన తన తండ్రితో కలిసి తీసుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘నేను ఏ నిర్ణయం తీసుకున్నా.. తప్పులు చేసినా.. రిస్క్ తీసుకున్నా.. సాహసాలు చేసినా.. పోరాడినా.. నీ వెంట నేనున్నానని నాన్న ధైర్యం చెప్పేవారు. ఫాదర్స్ డే శుభాకాంక్షలు డాడీ.. ఐ లవ్ యూ..’ అని విజయ్ పోస్ట్ చేశారు. …
Read More »నకిలీ విజయ్ దేవరకొండ అరెస్ట్.. భారీ ట్విస్ట్ !
హీరో విజయ్ దేవరకొండ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తి అరెస్టయ్యాడు. యూ ట్యూబ్‌లో ఓ చానెల్ ప్రారంభించి, విజయ్ దేవరకొండ గొంతుతో అమ్మాయిలను ఆకర్షించేందుకు ప్రయత్నించేవాడు. అంతకు ముందు హీరో విజయ్ దేవరకొండ ఇచ్చిన ఫిర్యాదుమేరకు సైబర్ క్రైం పోలీసులు అతనిని అరెస్ట్ చేసారు. అతను సాయి కిరణ్ అలియాస్ డబ్బింగ్ విజయ దేవరకొండగా గుర్తించారు. తనను కలవాలంటే ముందు సాయి కిరణ్‌ను సంప్రదించాలని, నిందితుడు తన ఫోన్ …
Read More »టైటిల్ తో ప్రేమికులు రోజుకు చెడ్డ పేరు తీసుకోచ్చాడంటారా..?
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజాబెల్లె హీరోయిన్లుగా వచ్చిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఈ చిత్రం ఈ రోజు ప్రేమికులు రోజు సందర్భంగా విడుదల అయ్యింది. ఈ చిత్రానికి గాను మాధవ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంబంధించి ఎటువంటి వీడియో లేదా ఫోటో వచ్చినా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఇక సినిమా విడుదల అయిన తరువాత చూసుకుంటే …
Read More »విజయ్ దేవరకొండ అసలు సీక్రెట్ ఇదేనట..వర్మ సంచలనం !
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ మంచి ఫామ్ లో ఉన్నట్టే కనిపిస్తున్నాడు. తాజాగా అతడి సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ ఈ నెల 14న విడుదల అయ్యింది. సినిమా విడుదలకు ముందే ఫ్యాన్స్ భారీ హోప్స్ పెట్టుకున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం విజయ్ పై సంచలన దర్శకుడు వర్మ కన్ను పడింది. ఆయన విజయ్ చార్మి కలిసి ఉన్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో పెట్టి …
Read More »రౌడీ బాయ్ ఎంత హడావిడి చేసినా..ఫలితం మాత్రం శూన్యం !
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజాబెల్లె హీరోయిన్లుగా వచ్చిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఈ చిత్రం ఈ రోజు ప్రేమికులు రోజు సందర్భంగా విడుదల అయ్యింది. ఈ చిత్రానికి గాను మాధవ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంబంధించి ఎటువంటి వీడియో లేదా ఫోటో వచ్చినా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. దానికి తోడు విజయ్ చేసిన ప్రొమోషన్లకి ఫ్యాన్స్ …
Read More »