సూపర్ స్టార్ మహేష్,పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం మహర్షి.ఈ సినిమా రేపు అనగా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఫాన్స్ కూడా సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.అయితే ఫాన్స్ తో పోటీ పడుతూ అంతకన్నా ఎక్కువగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు విజయ్ దేవరకొండ.ఎలాగైనా ఈ సినిమా హిట్ అవుతుందని అంటున్నాడు. ఎందుకంటే రేపు సినిమా ఒక్కటే కాదు…విజయ్ దేవరకొండ పుట్టినరోజు కూడా.మొన్న మహర్షి ప్రీరిలీజ్ …
Read More »విజయ్ దేవరకొండ ఆల్ టైమ్ ఫేవరెట్ డైలాగ్ ఇదే..?
వంశీ పైడిపల్లి డైరెక్టర్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న చిత్రం ‘మహర్షి’.ఇందులో మహేష్ సరసన హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుంది.అయితే చిత్రానికి గాను నిన్న హైదరాబాద్ లో భారీ ఎత్తున ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా చేసారు.ఈ ఈవెంట్ సూపర్ హిట్ కూడా అయ్యింది.ఈ ప్రీరిలీజ్ కు ముఖ్య అతిధులుగా విక్టరీ వెంకటేష్ మరియు విజయ్ దేవరకొండ వచ్చారు.ఈ ముగ్గురిని ఒక స్టేజిమీద ఉండడం అభిమానులకు …
Read More »మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ ఈ నెల 9న విడుదల కానున్న విషయం అందరికి తెలిసిందే.ఈ మేరకు చిత్ర బృందం అన్ని కరస్తులు చేస్తూ ప్రమోషన్లు చేస్తుంది.ఇప్పటికే ఒక్కొకటిగా పాటలు కూడా విడుదల చేస్తున్నారు.అయితే ఈ చిత్రానికి గాను ఈరోజు సాయంత్రం 6గంటలకు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.అయితే ఈ ఈవెంట్ కి గాను యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ వస్తున్నారని …
Read More »బడా హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్న విజయ్, తమిళ్ సూర్య
పుల్వామాలో భారత సైనికులపై ఉగ్రదాడితో దేశంలోని ప్రజలంతా దిగ్బ్రాంతికి గురయ్యారు. అమరవీరుల కుటుంబాలకు నైతిక మద్దతు తెలుపుతున్నారు. దీనిపై ప్రతీ భారతీయుడి రక్తం ఉడుకుతుందనడంలో సందేహం లేదు. ఈ దాడిని పిరికిపంద చర్యగా ఎండగడుతూనే తమకు తోచిన విధంగా అండగా నిలుస్తున్నారు. తాజాగా అమర వీరుల కుటుంబాలకు ఆర్థికంగా మద్దతిచ్చేందుకు భారత్ కే వీర్ అనే వైబ్‌సైట్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. దీనిద్వారా సైనిక నిధికి నేరుగా విరాళాలు అందించవచ్చు. తాజాగా …
Read More »టీఆర్ఎస్ ప్రకటనలో విజయ్ దేవరకొండ..సోషల్ మీడియాలో వైరల్
సంచలన రీతిలో సీట్లను కైవసం చేసుకొని టీఆర్ఎస్ విజయంతో కేసీఆర్ తెలంగాణాకు రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. టీఆర్ఎస్ పార్టీ సాధించిన ఈ బ్రహ్మండమైన విజయం గురించి ఇటు మీడియాలోనూ, అటు సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చగా మారింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అందరూ ఈ గెలుపు గురించే మాట్లాడుకుంటున్నారు. తాజాగా ఈ ప్రచారానికి సంబంధించిన ఓప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రముఖ హీరో విజయ్ …
Read More »బాలీవుడ్ కి బిగ్ షాకిచ్చిన గీతగోవిందం కలెక్షన్లు..!
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో వరస విజయాలతో ముందుకు దూసుకుపోతున్న యువ హీరో విజయ్ దేవరకొండ.గతంలో విడుదలైన అర్జున్ రెడ్డి మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీ గతిని మార్చి ట్రెండ్ సెట్ చేశాడు.. తాజాగా విడుదలైన గీత గోవిందం మూవీతో ఇండస్ట్రీలో తనకు ఎదురు లేదని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్ళను దక్కించుకుంటూ బాక్స్ ఆఫీసును షేక్ చేస్తుంది. అందులో …
Read More »విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లిన మంత్రి కేటీఆర్..!!
ఎప్పుడూ చూసినా ప్రభుత్వ కార్యక్రమాలు, అధికారులతో సమావేశాలతో బిజీ ఉంటుంటారు.అయితే ఇవాళ ఆదివారం కావడంతో సాయంత్రం హైదరాబాద్ నగరంలోని యువ కథానాయకుడు, అర్జున్ రెడ్డి ఫేం విజయ్ దేవరకొండ ఇంటికి అతిథిగా వెళ్లారు.. అర్జున్ రెడ్డి సినిమాకు గాను విజయ్ కి ఉత్తమ నటుడిగా తొలి ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకున్న విషయం తెలిసిందే.ఆ అవార్డును ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు కూడా. ఈ అవార్డును వేలం వేసి …
Read More »నీ బరువు ,బాధ్యత ఎప్పుడూ నాదే మేడం..!!
అర్జున్ రెడ్డి సినిమాతో నటుడు విజయ్ దేవరకొండ యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే.అయితే ఈ క్రమంలోనే మరో ప్రేమకథా చిత్రంతో తెలుగు సినీ ప్రేక్షకులను ఆలరించడానికి విజయ్ రెడీ అవుతున్నాడు. పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గీత గోవిందం’ . ఈ సినిమాలో ‘ఛలో’ సినిమా నటి రష్మిక మంథన కథానాయికగా నటిస్తోంది. బన్నీ వాసు నిర్మాత. అల్లు అరవింద్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. అయితే ఈ …
Read More »30కోట్ల చేరువలో మహానటి ..!
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ దివంగత మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మూవీ మహానటి .ఈ మూవీలో టైటిల్ రోల్ లో యంగ్ హీరోయిన్ కీర్తి సురేష్ నటించగా ఇతర పాత్రలలో సమంత,విజయ్ దేవరకొండ ,ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు .దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు . ఈ నెల తొమ్మిదో తారీఖున విడుదలైన ఈ చిత్రం అన్ని చోట్ల భారీ కలెక్షన్లను సాధించడమే కాకుండా …
Read More »”అమ్మాయిలను చూసి కక్కుర్తి పడకండి”
ఒక షర్ట్ కొనడానికి వెళ్లినప్పుడు ఆ బ్రాండ్, ఆ మెటీరియల్, క్వాలిటీ, అని వందసార్లు ఆలోచించే మనం, పెళ్లికి వచ్చేసరికి పెళ్లికి వచ్చేసరికి ఎందుకండి అంత అజాగ్రత్తగా ఉంటాం.. ఒక అమ్మాయి లేదా, ప్రొఫైల్ చూసినప్పుడు వారి జీతం ఎంత అని ఆరా తీస్తాం. వారు అసలు ఉన్నారా.? లేరా.? అని ఆరా తీయకుండా అందంగా ఉన్నారని కక్కుర్తి పడతాం. ఇలాంటి అజాగ్రత్తలవల్లే సైబర్ క్రైమ్‌కు గురవుతున్నామని యువ హీరో …
Read More »