లైగర్ మూవీ హీరో విజయ్ దేవరకొండ దివంగత కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌కు నివాళులు అర్పించారు. సినీ ఇండస్ట్రీకి ఆయన తీరనిలోటు అని వ్యాఖ్యానించారు. బెంగుళూరు వెళ్లిన లైగర్ టీమ్ కంఠీరవ స్టేడియంలోని పునీత్ సమాధిని దర్శించుకున్నారు. డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరోయిన్ అనన్య పాండే తదితరులు ఉన్నారు. పునీత్ రాజ్‌కుమార్ గతేడాది అక్టోబరులో గుండెపోటుతో మరణించారు.
Read More »నాకు అంత టైమ్ లేదు.. ఎవరేమన్నా డోంట్ కేర్
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ లైగర్ మూవీ ప్రమోషన్స్‌కి చెప్పులేసుకెళ్లడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్‌లో ఆమధ్య ఓ స్టార్ హీరో కూడా దీని గురించి మాట్లాడారు. తాజాగా విజయ్ అలా చెప్పులేసుకెళ్లడం వెనుక కారణాన్ని చెప్పారు. ఇంతకీ విజయ్ ఎందుకు అలా చేశాడంటే.. టైమ్‌ను వృథా చేయకూడదనే తాను చెప్పులేసుకెళ్తున్నట్లు చెప్పారు విజయ్. రోజుకు ఒక డ్రస్ దానికి మ్యాచింగ్ షూ వెతుక్కునేందుకు చాలా టైం పడుతుందని …
Read More »అర్జున్ రెడ్డి బర్త్‌డే..హైదరాబాద్ నగరవాసులకి ఐస్‌క్రీమ్స్ ఫ్రీ
అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ పుట్టిన రోజు నేడు.ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా వినూత్న ఆలోచన చేశాడు.రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లో ఎండలకి అలమటిస్తున్న వారికి ఐస్‌క్రీమ్స్ అందించి వారిని కూల్ చేసేందుకు బర్త్‌డే ట్రక్‌లని ఏర్పాటు చేశాడు.. ఈ సందర్భంగా ఆ ట్రాక్ ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. A few days of shooting in the …
Read More »