ఖుషీ మూవీ హిట్ కొట్టడంతో మంచి జోష్ లో ఉన్నాడు రౌడీ ఫెలో.. యంగ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ . సమంత హీరోయిన్ గా దర్శకుడు శివ నిర్వాణ నేతృత్వంలో నవీన్ యర్నేని ,వై రవిశంకర్ నిర్మాతలుగా వచ్చిన ఖుషీ మూవీ బ్లాక్ బాస్టర్ అయింది. దీంతో హీరో విజయ్ దేవరకొండ తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ ,దర్శకుడు శివ, నిర్మాతలు నవీన్ యర్నేని,రవిశంకర్ లతో కల్సి యాదాద్రి …
Read More »పెళ్లి గురించి బేబీ మూవీ హీరోయిన్ వైష్ణవి సంచలన వ్యాఖ్యలు
యూట్యూబర్ గా పరిచయమై స్టార్ హీరోల మూవీస్ లో చిన్న చిన్న పాత్రలల్లో నటించి మెప్పించి ఓ మూవీలో కీరోల్ హీరోయిన్ గా అవకాశం దక్కించుకుని యువత మదితో పాటు తెలుగు సినిమా ప్రేక్షకుల గుండెల్లో గుడి కట్టుకున్న లేటెస్ట్ హాట్ బేబీ వైష్ణవి. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బంఫర్ హిట్ కొట్టిన కలెక్షన్ల సునామీ బేబీ మూవీలో హీరోయిన్ గా నటించింది వైష్ణవి. ఈ చిత్రం …
Read More »ఖుషీ సెకండ్ సింగిల్ ప్రోమో విడుదల
దాదాపు రెండేళ్ల పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరైంది లైగర్’ ఫలితం విజయ్ దేవరకొండది.. దీంతో తాజాగా రౌడీ ఫెలో విజయ్ ఆశలన్నీ ‘ఖుషీ’ సినిమాపైనే ఉన్నాయి. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు సినిమాపై కాస్త మంచి అటెన్షన్‌నే క్రియేట్ చేశాయి. రోమ్-కామ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్‌లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మేకర్స్ …
Read More »బిగ్ బాస్ కు హోస్ట్ గా యువ స్టార్ హీరో..?
తెలుగులో ప్రముఖ చానెల్ అయిన మాటీవీలో ప్రసారమయ్యే బిగ్ బాస్ షోకు కింగ్ నాగార్జున గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. అన్ని సీజన్ల కంటే ఈ సీజన్ లాంఛింగ్ ఎపిసోడ్ కు అతి తక్కువగా 8.5 టీఆర్పీ వచ్చింది. ఇది చూసి నాగ్ అప్సెట్ అయ్యాడట. ప్రేక్షకులు సైతం దీన్ని ఫ్లాప్ సీజన్ గా తేల్చేశారు. దీంతో హోస్ట్ గా తప్పుకోవడమే బెటర్ అనుకుంటున్నాడట నాగ్. అయితే అతడి ప్లేస్ …
Read More »ఈడీ విచారణకు హజరైన హీరో విజయ్ దేవరకొండ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో .. స్టార్ హీరో విజయ్ దేవరకొండ నిన్న బుధవారం ఉదయం పదికొండు గంటలకు ఈడీ విచారణకు హజరయ్యారు. ఈ సందర్భంగా హీరో విజయ్ ను ఈడీ అధికారులు దాదాపు పదకొండు గంటల పాటు విచారించారు. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఈడీ ఆఫీసులో విజయ్ దేవరకొండ ఇటీవల హీరోగా నటించిన లైగర్ మూవీకి సంబంధించి ఈడీ ఆధికారులు పలు ప్రశ్నలు అడిగారు. …
Read More »సరోగసీ థ్రిల్లర్‌గా యశోద.. అదరగొట్టిన సమంత!
సమంత ప్రధాన పాత్రలో లేడీ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కుతోంది యశోద. విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా ఈ మూవీ ట్రైలర్‌ను గురువారం రిలీజ్ చేశారు. సరోగసీ నేపథ్యంలో ఓ మంచి థ్రిల్లర్‌గా యశోద రూపొందినట్లు టీజర్, ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. నీకు ఎప్పుడైనా రెండు గుండె చప్పుళ్లు వినిపించాయా అని సమంత అడగడంతో ట్రైలర్ స్టార్ట్ అవుతోంది. సరోగసీ పేరుతో కొందరు వ్యక్తులు అన్యాయాలకు పాల్పడటం.. విషయం తెలుసుకున్న …
Read More »విజయ్‌తో రిలేషన్.. రష్మిక ఏమందంటే!
రష్మిక, విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారని, కలిసే మాల్దీవులు వెళ్లారని రకరకాల రూమర్స్ తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పుడేతే రష్మిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలలో కూడా విజయ్‌కు సంబంధించిన వస్తువులు ఏమైనా కనిపించకపోతాయా అని తెగ వెతికేస్తున్నారు నెటిజన్లు. రీసెంట్ పిక్‌లో రష్మిక పెట్టుకున్న సన్ గ్లాసెస్ విజయ్‌వే అంటూ రచ్చ చేశారు. తాజాగా రష్మిక తన రిలేషన్‌పై ఓపెన్ అయ్యింది. తన మనసులోని మాటల్ని …
Read More »ఓటీటీలో లైగర్.. ఎప్పుడు..? ఎక్కడంటే..?
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా లైగర్. భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజైన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో విఫలమైంది. తాజాగా లైగర్ ఓటీటీలో విడుదలైంది. ఈరోజు(గురువారం) నుంచి డిస్నీ+ హాట్‌స్టార్‌లో రిలీజ్ చేస్తే నెటిజన్లకు సర్‌ప్రైజ్ ఇచ్చింది ఈ సంస్థ. సడెన్‌గా ఓ ట్వీట్‌తో స్ట్రీమింగ్ అప్‌డేట్ ఇచ్చింది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్.
Read More »అన్నా నువ్వు తగ్గొద్దు.. నీవెంట మేమున్నాం..!
యువతరం అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ తాజాగా తన ఇన్‌స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియోకు ఫ్యాన్స్‌ను ఉద్దేశించి ఓ మోటివేషనల్ కొటేషన్స్ కూడా జోడించారు. దానికి ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కష్టపడి పని చేయాలి.. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలి.. కొత్త నైపుణ్యాలపై దృష్టి పెట్టాలి.. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలి.. …
Read More »ఛార్మి షాకింగ్ డెసిషన్.. ట్వీట్ వైరల్..!
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమాకు ఛార్మి నిర్మాత అని తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా కోసం చాలా ఇన్వెస్ట్ చేసిన ఛార్మి ఇప్పుడు తెగ బాధ పడుతోందని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ తరుణంలో ఛార్మి తీసుకున్న ఓ షాకింగ్ నిర్ణయం వెనుక లైగర్ ఎఫెక్ట్ ఉందని ఊహాగానాలు …
Read More »