ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రష్మిక మందన్న. తన మొదటి సినిమాలో తన నటనతో మంచిపేరు తెచ్చుకుంది. ఆ తరువాత గీత గోవిందం సినిమాతో ఒక్కసారిగా ఎక్కడికో వెళ్ళిపోయింది. అప్పటినుండి అవకాశాలు తనని వెతుక్కుంటూ వచ్చాయి. ఎంత మంచి అవకాశాలు అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు తో నటించే అంత. సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ సరసన నటించిన.ఇప్పుడు తాజాగా భీష్మ సినిమాలో నితిన్ …
Read More »