విజయవాడ నగరంలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనక దుర్గ గుడిలో అపచారం చోటుచేసుకుంది. అమ్మవారి ఆలయానికి సుబ్రహ్మణ్య స్వామి ఉపాలయంగా ఉంది. ఇందులోని శ్రీవల్లి అమ్మవారి మంగళసూత్రం మూడు నెలల కిందట హఠాత్తుగా కనిపించకుండా పోయింది. ఆలయంలోని ఓ అర్చకుడు అమ్మవారి బంగారు తాళిబొట్టును తాకట్టు పెట్టి సొమ్ముచేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆలస్యంగా ఈ విషయాన్ని గుర్తించిన ఆలయ అధికారులు ఈ అంశం వివాదాస్పదంగా మారకముందే గుట్టుచప్పుడు కాకుండా తాకట్టు …
Read More »