బోగస్ కంపెనీలకు ప్రభుత్వ భూములను కట్టబెట్టారనే పిటిషన్ పై విచారణను ఈ నెల 21కి విజయవాడ హైకోర్టు వాయిదా వేసింది. ఏపిఐఐసి కీలక సూత్రధారి అని శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి పిల్ వేశారు. రాష్ట్రంలో 14,900 ఎకరాలను సుమారు 4వేల కంపెనీలకు ఏపీఐఐసీసీ కేటాయించిందని పిటిషనర్ శ్రవణ్ కుమార్ ఆరోపించారు.వీటిల్లో ఎక్కువశాతం బోగస్, షెల్ కంపెనీలేనని పిటీషన్ లో పేర్కొన్నారు. రైట్ టూ ఇన్ఫర్ మేషన్ ద్వారా నాలుగు …
Read More »