ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఎక్సైజ్ చట్టం సవరణ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీల మధ్య వాడీ వేడి చర్చ జరిగింది. రాష్ట్రంలో దశలవారీగా మద్యనిషేధం చేస్తానని చెప్పి…ప్రభుత్వమే మద్యం దుకాణాలను ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తుందని, మద్యం ధరలు విపరీతంగా పెంచేశారని చంద్రబాబు ఆరోపించారు. చంద్రబాబు ఆరోపణలకు వైసీపీ మహిళా ఎమ్మెల్యే విడుదల రజనీ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. అధ్యక్షా నాకు గోరంటి వెంకన్న …
Read More »