Vidadala Rajini ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మహిళా సాధికారత సమగ్రభివృద్ధికి పెద్దపీట వేశారని చెప్పుకొచ్చారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాట్లాడిన మంత్రి రజిని మహిళా సాధికారత సమానత్వం అనే అంశంపై కీలక విషయాలు చెప్పుకొచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాట్లాడిన విడుదల రజిని.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి విషయంలో మహిళలకు చేయూతన అందిస్తుందని చెప్పుకొచ్చారు. ప్రతి …
Read More »Politics : బొత్స సత్యనారాయణ, విడదల రజిని పొగడ్తలతో చెప్పిన జగన్..
Politics ఉగాది సంబరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని నిర్ణయించుకుంది ఈ సందర్భంగా ఉగాది కానుకగా పలు సంక్షేమ పథకాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.. ఉగాది సందర్భంగా అందించే పలు సంక్షేమ పథకాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది అంతేకాకుండా ఈ నేపథ్యంలో వాళ్ళకి కీలక నిర్ణయాలను సైతం తీసుకుంది ఈ సందర్భంగా భారీ పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ మంత్రివర్గం అంగీకారం తెలిపింది.. ఈ మేరకు కర్నూలులో రెండో న్యాయ విశ్వవిద్యాలయం …
Read More »యువతను నిర్వీర్యం చేసింది గత చంద్రబాబు పాలనే: విడదల రజని
గతంలో టీడీపీ సర్కార్ యువతను నిర్వీర్యం చేసిందని, చంద్రబాబు హయాంలో నిరుద్యోగులు చాలా మందే ఉన్నారని ఏపీ మంత్రి విడదల రజని విమర్శించారు. గత కొన్ని రోజులుగా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్ నిరుద్యోగం గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విడదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్ నాయకత్వంలో సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ చేరుతున్నాయన్నారు. ప్రతి ఇంట్లో వైసీపీ …
Read More »ఏపీలో అర్హులైన 3.5 కోట్ల మందికి బూస్టర్ డోస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన దాదాపు 3.5 కోట్ల మందికి బూస్టర్ డోస్ ఉచితంగా అందించేలా ప్రణాళిక సిద్ధం చేశామని మంత్రి విడదల రజని చెప్పారు. రోజుకు 15 లక్షల మందికి చొప్పున టీకా వేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. మొత్తం 45 రోజుల్లో అందరికీ వ్యాక్సినేషన్ పూర్తిచేస్తామన్నారు. పీహెచ్సీలు, సచివాలయాలు, రైల్వేస్టేషన్లు, కాలేజీలు, స్కూళ్లు, బస్టేషన్లు, పారిశ్రామిక వాడల్లో బూస్టర్ డోసు అందుబాటులో ఉంటుందన్నారు.
Read More »ఆర్కే రోజాకు టూరిజం .. రజినికి వైద్యారోగ్య శాఖ
ఏపీలో నూతనమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 25 మంది ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి వాళ్లకు ఆయా శాఖాలను కేటాయిస్తున్నారు. ఇందులో భాగంగా అత్యంత కీలకమైన హోంశాఖను తానేటి వనితకు అప్పగించారు సీఎం జగన్. మరో కీలకమైన వైద్యారోగ్య శాఖను విడదల రజనీకి కేటాయించారు. ఆర్కే రోజాకు పర్యాటకం, సాంస్కృతిక, యువజన శాఖ కేటాయించారు. కల్యాణదుర్గం ఎమ్మెల్యే కేవీ ఉషశ్రీచరణ్‌కు మహిళా, శిశు సంక్షేమ శాఖను ముఖ్యమంత్రి జగన్ …
Read More »మంత్రిగా విడదల రజిని రికార్డు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో అత్యంత చిన్న వయస్కురాలిగా ఎమ్మెల్యే విడదల రజిని నిలిచారు. ఎమ్మెల్యే రజిని 31 ఏళ్లకే మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. 1990లో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో జన్మించిన రజిని ఓయూలో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశారు. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేశారు. 2014లో టీడీపీలో చేరిన ఆమె 2018లో వైసీపీకి వచ్చారు. 2019లో తన రాజకీయ గురువు, అప్పటి మంత్రి …
Read More »