రకుల్ ప్రీత్ సింగ్ చక్కని అందంతో ..అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న ముద్దుగుమ్మ.వరస విజయాలతో ఇటు కుర్రకారు అటు టాలీవుడ్ అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.అయితే ఇటివల ఒక ప్రముఖ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది ముద్దుగుమ్మ .ఆ ఇంటర్వ్యూ లో రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ మీకు కాబోయే భర్త ఎలా ఉండాలని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఆరు అడుగుల పొడవు ..చక్కని అందంతో పాటుగా సాంప్రదాయ బద్ధమైన …
Read More »సీఎం కేసీఆర్ మార్గంలో మనమంతా నడవాలి-మెగాస్టార్ చిరు..
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా సినీ పరిశ్రమను గౌరవించడం సంతోషకరమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. సభల సంధర్బంగా తమని గౌరవించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు చెప్తున్నట్లు ఆయన వివరించారు. సంస్కృతి, సంప్రదాయాలకు పూర్వవైభవం కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు సినీ కుటుంబ తరపున ప్రత్యేక ధన్యవాదాలని ఆయన అన్నారు. `ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన తెలుగే కాదు, అయన కలలు కూడా తెలుగులోనే కంటారు` అని ప్రశంసించారు. 1 …
Read More »