Home / Tag Archives: victory (page 2)

Tag Archives: victory

లక్ అంటే మీనాదే గురు..?

ఆమె తన అందచందాలతో తెలుగు సినిమా ప్రేక్షకులను మైమరిపించిన ముద్దుగుమ్మ. సెకండ్ ఇన్నింగ్స్ లో ఈ ముద్దుగుమ్మ అమ్మ పాత్ర.. అత్త పాత్రలో నటిస్తూ అప్పటి తన అభినయం ఏమాత్రం తగ్గలేదు అని నిరూపించుకుంటుంది. తకూ ఈ ముద్దుగుమ్మ ఎవరనుకుంటున్నారా.. ఆమెనే మీనా.. మీనాను చూస్తే మన ఇంట్లో పిల్ల లెక్క ఉంటది. అలాంటి పిల్ల ప్రస్తుతం మోహన్ లాల్ సరసన నటించిన దృశ్యం 2 హిట్ అవ్వడంతో బిజీబిజీగా …

Read More »

త్వరలోనే తెలుగులో ‘దృశ్యం’కు సీక్వెల్ షూటింగ్

సరిగ్గా ఏడేండ్ల కిందట అంటే 2014లో తెలుగులో వచ్చిన ‘దృశ్యం’కు సీక్వెల్ ‘దృశ్యం2’ సిద్ధమవనుంది. మార్చి 8 నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. మలయాళ వర్షన్ తెరకెక్కించిన జీతు జోసెఫ్ తెలుగులోనూ ఈ మూవీని డైరెక్ట్ చేయనున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ‘దృశ్యం2’ మలయాళ వర్షన్ హిట్ గా నిలవడం తెలిసిందే.

Read More »

‘ఎఫ్‌ 2’ చిత్రానికి జాతీయ అవార్డు

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన చిత్రం ‘ఎఫ్‌ 2’కు జాతీయ అవార్డు లభించింది. 2019 ఇండియన్‌ పనోరమ విభాగంలో ఈ చిత్రానికి ఈ అవార్డు దక్కింది. వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌ కథానాయకులుగా అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన మల్టీస్టారర్‌ ‘ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌’ (‘ఎఫ్‌ 2’) చిత్రం గతేడాది సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దిల్‌ రాజు ఈ చిత్రానికి నిర్మాత. దర్శకుడు అనిల్‌ రావిపూడి …

Read More »

టాలీవుడ్ లో విషాదం

సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేష్ నటించిన విజయవంతమైన చిత్రాలు ‘పవిత్రబంధం’, ‘పెళ్లిచేసుకుందాం’, ‘ఘర్షణ’ చిత్రాల నిర్మాతల్లో ఒకరైన సి.హెచ్‌. వెంకటరాజు(72) నిన్న ఆదివారం కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఆసుపత్రిలో చేరిన ఆయన ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య నారాయణమ్మ, కుమార్తెలు గీత, కోకిల, కుమారుడు రమేశ్‌బాబు ఉన్నారు. చిత్తూరుకి చెందిన వెంకటరాజు సినిమా నిర్మాణం కోసం మద్రాసు వచ్చి స్థిరపడ్డారు. తన స్నేహితుడు జి.శివరాజుతో కలిసి గీతాచిత్ర …

Read More »

వినూత్న టైటిల్ తో వెంకీ

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరో.. విభిన్న ప్రయోగాలకు కేరాఫ్ గా నిలిచే హీరో విక్టరీ వెంకటేష్. ఒకవైపు వరుస రీమేక్ లు చేస్తూనే మరోవైపు మల్టీస్టారర్ చిత్రాలతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల తన మేనల్లుడు అక్కినేని నాగచైతన్యతో కల్సి వెంకీ మామ మూవీతో తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి బంపర్ హిట్ సాధించాడు. తాజాగా వెంకీ తమిళంలో ధనుష్ హీరోగా ,మంజు వారియర్ …

Read More »

ఎఫ్ 3 సీక్వెల్‌లో హీరోలు ఫిక్స్

2019ఏడాది సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం ఎఫ్‌2. అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. వీరి సరసన అందాల రాక్షసులు మెహరీన్, త‌మ‌న్నా అందాలను ఆరబోశారు. ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని క‌డుపుబ్బ న‌వ్వించ‌డ‌మే కాకుండా బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ఓ మూవీ రానుందంటూ కొన్నాళ్ళుగా జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. సీక్వెల్‌లో వెంకీ బెర్త్ క‌న్‌ఫాం అయిన‌ప్ప‌టికి వ‌రుణ్ …

Read More »

ఇస్రో ఖాతాలో మరో విజయం

ఇస్రో ఖాతాలో మరో విజయం చేరుకుంది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరి కోట నుండి ప్రయోగించిన పీఎస్ఎల్వీసీ 48 ప్రయోగం విజయవంతమైంది. దీని ద్వారా భారత్ కు చెందిన రీశాట్ 2 బీఆర్1 ఉపగ్రహలతో పాటు 9విదేశీ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో పంపారు. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందంలో మునిగిపోయారు. ఇస్రో శాస్త్రవేత్తలకు పలు రంగాలకు చెందిన ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు.

Read More »

వెంకీ మామ రీలీజ్ డేట్ వచ్చేసింది

టాలీవుడ్ దర్శకుడు బాబీ దర్శకత్వంలో సురేశ్ ప్రొడక్షన్స్,కోన ఫిల్మ్ కార్పొరేషన్ ,పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించగా బయట మామ అల్లుళ్ళు అయిన స్టార్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, యువహీరో అక్కినేని నాగచైతన్య హీరోలుగా ,పాయల్ రాజ్ పుత్, రాశీఖన్నా హీరోయిన్లుగా తెరకెక్కుతున్న మూవీ వెంకీ మామ. ఈ మూవీకి సంబంధించి షూటింగ్ అంతా పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ మూవీ సంక్రాంతికి విడుదల …

Read More »

రైతు పాత్రలో విక్టరీ వెంకటేష్

టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు వైవిద్య పాత్రలకు పెట్టింది పేరు విక్టరీ వెంకటేష్. స్టార్డమ్ కానీ హోదా కానీ చూడకుండా పాత్ర డిమాండ్ చేస్తే యువహీరోలతో కూడా కలిసి నటించే స్వభావమున్న హీరో వెంకీ. అలాంటి వెంకీ ఇప్పటికే పలు విజయవంతమైన చిత్రాలతో నేటి తరం హీరోలతో పోటి పడుతూ మరి నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం అక్కినేని వారసుడు నాగచైతన్యతో కలిసి వెంకీ మామ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ …

Read More »

వెంకటేశ్ కు మహేష్ షాక్

టాలీవుడ్ సూపర్ స్టార్ ,ప్రిన్స్ మహేష్ బాబు వలన విక్టరీ వెంకటేశ్ నష్టపోవడం ఏమిటని ఆలోచిస్తున్నారా..?. విక్టరీ సీనియర్ నటుడు. మహేష్ జూనియర్ నటుడు. ఆయన వలన ఇతను నష్టపోవడం ఏమిటని చిరాకు పడుతున్నారా..?. అయితే ఈ స్టోరీ చదవండి మీరే ఆర్ధం చేసుకుండి. విక్టరీ వెంకటేష్, అక్కినేని వారసుడు అక్కినేని నాగ చైతన్య హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం వెంకీ మామ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని వచ్చే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat