దద్దరిల్లిన వెంకటేష్ ‘సైంధవ్’ టీజర్
టాలీవుడ్ ఇండస్ట్రీకు చెందిన సీనియర్ స్టార్ హీరో వెంకటేశ్ నటిస్తున్న తాజా చిత్రం సైంధవ్ . యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘హిట్’ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. వెంకట్ బోయనపల్లి నిర్మాత. వెంకటేష్ నటిస్తున్న 75వ చిత్రమిది కావడం విశేషం. ఆయన కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో భారీ యాక్షన్ హంగులతో రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌లు విడుదల చేసిన …
Read More »F3 హిట్టా.. ఫట్టా-రివ్యూ
యువదర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్,వరుణ్ తేజ్హీరోలుగా నటించిన ఎఫ్2 చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. 2019 సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా మూడు రెట్లు ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తామంటూ ఎఫ్3 ని తెరకెక్కింంచారు. తమన్నా, మెహరీన్, సునీల్ ,రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ …
Read More »పుష్పను మించిపోయిన F3 లేటెస్ట్ సాంగ్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ,యువహీరో… మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా .. మిల్క్ బ్యూటీ తమన్నా ,మెహరీన్ హీరోయిన్లుగా నటించగా దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరిష్ నిర్మిస్తున్న F2కు సీక్వెల్ F3. ఈ చిత్రానికి రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా సోనాల్ చౌహన్ కీ …
Read More »‘ఎఫ్ 3’ విడుదల Date మళ్లీ మారింది..?
సీనియర్ నటుడు.. స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న నవ్వుల విందు ‘ఎఫ్ 3’. ‘సమ్మర్ సోగ్గాళ్లు’ ట్యాగ్ లైన్ తో రాబోతున్న ఈ సినిమా సూపర్ హిట్ ‘ఎఫ్ 2’ చిత్రానికి సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. మొదటిభాగంలోని పాత్రల్నే కంటిన్యూ చేస్తూ డిఫరెంట్ కథాంశంతో సినిమాని రూపొందిస్తున్నారు. సునీల్ పాత్ర అదనంగా చేరింది. కరోనా కారణంగా పలు …
Read More »తమిళ హిట్ రీమేక్‌లో విక్టరీ వెంకటేశ్
విక్టరీ వెంకటేశ్ మరో తమిళ హిట్ రీమేక్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తాజా సమాచారం. ఇటీవల ‘అసురన్’ రీమేక్‌గా రూపొందిన ‘నారప్ప’ మూవీతో వచ్చి మంచి హిట్ అందుకున్నారు. అలాగే మలయాళ హిట్ సినిమా సీక్వెల్ ‘దృశ్యం 2’ సినిమాతో వచ్చేందుకు సిద్దమవుతున్న వెంకీ.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 2’ సీక్వెల్‌గా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ ‘ఎఫ్3’లో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే 2015లో వచ్చిన తమిళ సూపర్ హిట్ …
Read More »‘దృశ్యం 2’ విడుదలకు ముహూర్తం ఖరారు
విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన ‘నారప్ప’ రీసెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు వెంకీ హీరోగా నటించిన ‘దృశ్యం 2’ కూడా ఓటీటీలో విడుదల కావడానికి సిద్ధమైంది. ఇప్పటికే ‘దృశ్యం 2’ మేకర్స్ సినిమాను డిస్నీ హాట్ స్టార్‌లో విడుదల చేయడానికి డీల్ పూర్తి చేసుకున్నారని టాక్. లేటెస్ట్‌గా ఈ సినిమాను వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 9 లేదా సెప్టెంబర్ 10న విడుదల చేయాలని హాట్‌స్టార్ …
Read More »సోషల్ మీడియాలో హీరో సిద్ధార్థ్ పై ట్రోలింగ్
‘నారప్ప’లో వెంకటేష్ వయసుపై ట్రోల్ చేస్తున్నారు కొందరు. ఈ ట్రోల్స్ అవసరం లేదంటూ డిఫెండ్ చేస్తున్నారు మరికొందరు. ఓ నెటిజన్ ఇందులోకి సిద్ధార్థ్ లాగాడు ’40ఏళ్లు పైబడిన సిద్ధార్థ్.. 20ఏళ్ల హీరోయిన్లు నటిస్తే ఏం కాదా అని అడిగాడు. దీనిపై సిద్దార్థ్ ఘాటుగా స్పందించాడు. ‘ఈ హీరోల వయస్సు టాపిక్ ఫస్ట్ నేనే గుర్తొచ్చానా రా? సూపర్ రా దరిద్రం. ఎక్కడ్నుంచి వస్తార్రా మీలాంటోళ్లు?’ అంటూ రిప్లె ఇచ్చాడు.
Read More »పేరులోనే విక్టరీ ఉన్న వ్యక్తి…విక్టరీ వెంకటేష్ కు జన్మదిన శుభాకాంక్షలు !
విక్టరీ వెంకటేష్…కలియుగ పాండవులు చిత్రంలో సినీ రంగంలో అడుగుపెట్టి తన నటనతో, మాటలతో ప్రేక్షకులను అలరించి ఎన్నో హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుత రోజుల్లో మల్టీస్టారర్ అంటే ఎవరికైనా వెంటనే గుర్తొచ్చేది వెంకటేష్ నే. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ఎఫ్ 2’ మరియు ప్రస్తుతం వెంకీ మామ చిత్రంలో నటిస్తున్నారు. ఒక్కప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే వెంకటేష్ కే సాధ్యం అని చెప్పాలి. అప్పట్లో ఆయనకు …
Read More »నలిగిపోతున్న రాశీ ఖన్నా
ఒకవైపు మత్తెక్కించే అందం.. మరోవైపు అందర్నీ ఆకట్టుకునే అభినయం.. ఈ రెండు ఉన్న అందాల రాక్షసి రాశీ ఖన్నా.. ఇండస్ట్రీలోకి చిన్న హీరో సరసన నటించి అడుగుపెట్టిన .. ఆదృష్టం లేక అమ్మడు టాప్ రేంజ్ కు చేరుకోలేకపోయింది. గత కొంతకాలం నుంచే టాప్ రేంజ్ కు చేరుకునే దిశగా అడుగులేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ రాక్షసి వెంకీమామ,ప్రతిరోజూ పండుగే లాంటి రెండు చిత్రాల్లో నటిస్తుంది. ఇందులో వెంకీ …
Read More »