తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య భీకర పోరు జరగనుంది..కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పుల్ జోష్ ఉంది..బీఆర్ఎస్ లో టికెట్ దక్కని కీలక నేతలకు గాలం వేస్తూ…కేసీఆర్ ను ఈసారి ఎలాగైనా ఓడించాలని పట్టుదలతో ఉంది..మరోవైపు బండి సంజయ్ నాయకత్వంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ను వెనక్కి నెట్టి బీఆర్ఎస్ కు సవాలు విసిరిన బీజేపీ …
Read More »సింహం సింగిల్‌గా వస్తుంది.. అర్థమైందా రాజా..?
నాన్నా..పందులే గుంపులుగా వస్తాయి..సింహం సింగిల్ గా వస్తుంది…. శివాజీ మూవీలో సూపర్ స్టార్ రజనీకాంత్ కొట్టిన డైలాగ్..ఇప్పటికీ పాపురల్..ఈ డైలాగ్ ఇప్పుడు ఏపీ పొలిటికల్ సీన్ కు సరిగ్గా సెట్ అవుతోంది…వరుస సంక్షేమ పథకాలతో పేదల అభిమాన నాయకుడిగా, తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిన వైఎస్ జగన్ ను ఓడించడం అంత ఈజీ కాదని 40 ఇయర్స్ ఇండస్ట్రీ టీడీపీ అధినేత చంద్రబాబుకు అర్థమైపోయింది..పైకి రోడ్ షోలు చేస్తూ సైకో …
Read More »రేవంత్ రెడ్డికి భారీ షాక్…పీసీసీ ప్రధాన కార్యదర్శి రాజీనామా…త్వరలో బీఆర్ఎస్‌లో చేరిక..!
గులాబీ బాస్, సీఎం కేసీఆర్ అందరికంటే ముందుగా 115 నియోజకవర్గాల అభ‌్యర్థులను ప్రకటించి ఎన్నికల భేరీ మోగించడంతో అధికార బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మాంచి జోష్ మీద ఉన్నాయి..అయితే గులాబీ బాస్ కేసీఆర్ ముందుగా అభ్యర్థులను ప్రకటించడంతో అధికార బీఆర్ఎస్ అభ్యర్థులకు గాలం వేద్దామన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ తగిలినట్లైంది. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం దరఖాస్తులు వందలాదిగా వెల్లువెత్తుతుండడంతో ఎవరికి సీటు ఇవ్వకపోయినా కష్టమే …
Read More »కుప్పం ఇక బాబోరికి ఏమాత్రం సేఫ్ కాదు…అత్తారింటికి షిఫ్ట్ అవ్వాల్సిందేనా..?
టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత ఇలాకా కుప్పంలో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి చంద్రబాబుకు గట్టిపోటీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు లేకుంటే…ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుకు చుక్కలు కనపడేవి..అయితే ఈసారి వైనాట్ 175 , వైనాట్ కుప్పం అంటూ వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు కుప్పంపై జిల్లా మంత్రి పెద్దిరెడ్డి ఫోకస్ పెట్టారు. దీంతో కుప్పం …
Read More »విక్టరీ వెంకటేష్ నుండి క్రేజీ అప్డేట్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. విక్టరీ వెంకటేష్ ఈ సంవత్సరం వచ్చిన ఎఫ్3 మూవీ హిట్ సాధించడంతో మంచి జోష్ లో ఉన్నాడు. తాజాగా మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు వెంకీ.. యువ దర్శకుడు కెవి అనుదీప్ తో ఓ చిత్రాన్ని చేయనున్నట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలపై ఎలాంటి స్పష్టత రాలేదు. తాజాగా మరో యువదర్శకుడు శైలేష్ …
Read More »నరాలు తెగే ఉత్కంఠ.. పాక్‌పై భారత్ ఘన విజయం
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై టీమ్ ఇండియా అదరగొట్టింది. టీ20 వరల్డ్‌కప్ తొలి మ్యాచ్‌లో దాయాది జట్టును ఓడించింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్.. క్రికెట్ ప్రేమికులకు అసలు సిసలు మజాను అందించింది. ఓ దశలో వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించిన టీమ్ ఇండియాను విరాట్ కోహ్లీ (82 నాటౌట్) విజయతీరాలకు చేర్చాడు. చివరి బంతికి ఒక్క పరుగు చేయాల్సి ఉండగా అశ్విన్ దాన్ని పూర్తిచేయడంతో …
Read More »100కోట్ల క్లబ్ లో F3
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువదర్శకుడు అనిల్ రావిపూడి దర్శకుడిగా సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్,యువ మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలు పోషించగా తమన్నా, మెహ్రీన్ వారికి జోడీగా నటించగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం F3. F2కి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే భార్య, భర్తల మధ్య ఉండే ఫన్, ఫ్రస్ట్రేషన్ ఆధారంగా తెరకెక్కించిన …
Read More »త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న కార్తీక్ రత్నం
గతంలో విడుదలై ఘనవిజయం సాధించిన నారప్ప మూవీ నటుడు కార్తీక్ రత్నం త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తాజాగా ఆయన నిశ్చితార్థం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాలతో పాటు సన్నిహితులు, సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. కార్తీక్ రత్నం ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కేరాఫ్ కంచరపాలెం మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కార్తీక్ రత్నం నారప్ప సినిమాతో పాపులర్
Read More »మణిశర్మ బర్త్ డే స్పెషల్ -నారప్ప పాట విడుదల
స్వర బ్రహ్మ మణిశర్మ ఒకప్పుడు అద్బుతమైన బాణీలతో శ్రోతలను ఎంతగా అలరించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చిన ఆయన ఇప్పుడు వరుస సినిమాలతో సందడి చేస్తున్నాడు. చిరంజీవి ఆచార్య, వెంకటేష్ నారప్ప, గోపిచంద్ సీటీమారం, రామ్ 19వ చిత్రాలతో బిజీగా ఉన్నారు.అయితే మణిశర్మ బర్త్ డే సందర్భంగా నారప్ప చిత్రం నుండి చలాకీ చిన్మమ్మి అనే సాంగ్ విడుదల చేశారు. ఈ సాంగ్ శ్రోతలని ఎంతగానో అలరిస్తుంది.నారప్ప చిత్రం …
Read More »ఎఫ్ 3 లో సీనియర్ హీరోయిన్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు,విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ ‘ఎఫ్ 3’. మిల్కీ బ్యూటీ తమన్నా, మెహ్రీన్ ఫిర్జాదా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇందులో సీనియర్ హీరోయిన్‌ని తీసుకోనున్నట్టు లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా చాలా వరకు పూర్తయిందట. మరో షెడ్యూల్ షూటింగ్ జరిగితే …
Read More »