ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదట కరోనా పాజిటివ్ వచ్చిన యువకుడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఇటలీలో ఎంఎస్ చదువుతున్న యువకుడు నెల్లూరుగా వచ్చాడు. అయితే ఆ కుర్రాడికి టెస్ట్‌లు చేయగా పాజిటివ్ అని వచ్చింది. దీంతో ఆ యువకుడ్ని ఈ నెల 9న ప్రొఫెసర్ నరేంద్ర బృందం చికిత్స చేసింది. చికిత్స అనంతరం మూడు సార్లు పరీక్షలు నిర్వహించగా తాజాగా నెగిటివ్ అని రావడంతో డిశ్చార్జ్ చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. కాగా …
Read More »ఉన్నావ్ అత్యాచార భాదితురాలిని కిరోసిన్ పోసి కాల్చి చంపిన దుండగులు
గత సంవసత్సరం ఉత్తరప్రదేశ్ ఉన్నావ్ అత్యాచార ఘటన యావత్ దేశాన్ని తలచివేసింది.ఈ అత్యాచార ఘటనలో బాధితురాలు శుక్రవారం మృతి చెందింది. గతేడాది డిసెంబర్‌లో మృతురాలిపై అత్యాచారం జరుగగా, కేసు విచారణ నిమిత్తం గురువారం కోర్టుకు వస్తున్న బాధితురాలిపై ఐదుగురు దుండగులు కిరోసిన్ పోసి నిప్పంటించారు. 90 శాతం కాలిన గాయాలతో రాత్రి 11.40 గంటల సమయంలో బాధితురాలు తుదిశ్వాస వదిలిందని వైద్యులు తెలిపారు. కాలిన గాయాలతో బాధితురాలు కేకలు వేసుకుంటూ …
Read More »