భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌లో ఈ రోజు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా హైదరాబాద్ నగరంలో నేడు ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈరోజు శుక్రవారం సాయంత్రం రవీంద్రభారతిలో జరుగనున్న కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి పాల్గొంటారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి రవీంద్రభారతి వరకు, కార్యక్రమం ముగిసిన తర్వాత రవీంద్రభారతి నుంచి జూబ్లీహిల్స్ వరకు ట్రాఫిక్ ఆంక్షాలు ఉంటాయని అధికారులు తెలిపారు.సాయంత్రం 5.30 …
Read More »ఆ సెంటిమెంట్ వర్కవుట్ అయితే రాష్ట్రపతిగా వెంకయ్య?
దేశంలో రాష్ట్రపతి ఎన్నిక సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. జులై 18న రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్‌నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులగా ఎవరుంటారు? ఉత్తరాది వ్యక్తి రాష్ట్రపతిగా ఉంటారా? దక్షిణాదికి ఈసారి అవకాశం దక్కుతుందా? ఏ వర్గానికి చెందిన వ్యక్తి దేశ ప్రథమ పౌరుడు అవుతారు అనే అంశాలపై జోరుగా ఊహాగానాలు జరుగుతున్నాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, తెలంగాణ గవర్నర్ తమిళిసై …
Read More »రేపే గాయత్రి రవి ఎంపీగా ప్రమాణ స్వీకారం
TRS తరపున రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు పార్లమెంటులో ఆయన చేత రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడు ప్రమాణం చేయిస్తారు. ఈ నేపథ్యంలో గాయత్రి రవి ఢిల్లీకి పయనమయ్యారు. ఆయనతోపాటు ఖమ్మం ఎంపీ, టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు కూడా దేశ రాజధానికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, …
Read More »ఉపరాష్ట్రపతి వెంకయ్యను కలిసిన మంత్రి కేటీఆర్
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. వరుసగా పలువురు కేంద్రమంత్రులతో భేటీ అవుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కేంద్రమంత్రులతో చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయాలపై కాసేపు చర్చించారు. అంతకుముందు మేఘాలయ రాష్ట్ర ముఖ్యమంత్రి కోన్రాడ్ కె సంగ్మా తో భేటీ …
Read More »మరోసారి సీఎం కేసీఆర్ పై వెంకయ్యనాయుడు ప్రశంసల జల్లు..!!
మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసల జల్లు కురిపించారు.తెలుగు భాషాభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని అభినందించారు.రాష్ట్రంలో ప్రాథమిక విద్య నుంచే తెలుగును తప్పనిసరి చేయడం మాతృభాషాపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిబద్ధతను తెలియచేస్తుందన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో తెలంగాణ సారస్వత పరిషత్ సప్తతి ఉత్సవాలు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో అయన మాట్లాడారు. Delighted to be …
Read More »