తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హుజూ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి అయిన ఉత్తమ్ పద్మావతి రెడ్డిపై నలబై మూడు వేలకుపైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించిన సంగతి విదితమే. ఈ రోజు మంగళవారం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని …
Read More »మాజీ ఎంపీ వి హన్మంత్ రావుపై టీ-మాస్ నేతలు దాడి ..!
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మాజీ ఎంపీ వి హన్మంత్ రావుపై టీ మాస్ ఫోరం నాయకులు దాడులకు తెగబడ్డారు .ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ,టీ మాస్ ఫోరం నాయకులంతా కల్సి అధికార టీఆర్ఎస్ పార్టీ సర్కారు మీద ఒకర్ని మించి ఒకరు విమర్శల వర్షం కురిపించారు.అట్లాంటి వీరు తాజాగా మహాత్మా జ్యోతి రావు పూలే జయంతి వేడుకల సాక్షిగా తన్నుకున్నారు . …
Read More »కోదండరాం కి మద్దతు ఇచ్చిన వీహెచ్ ..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మాజీ ఎంపీ వి హన్మంత్ రావు తెలంగాణ పొలిటికల్ జాక్ చైర్మన్ ,తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు ప్రో కోదండ రాంకు జై కొట్టారు .ఇటివల ప్రో కోదండ రాం కొత్త రాజకీయ పార్టీ పెట్టిన సంగతి తెల్సిందే .అందులో భాగంగా ఇటివల ఆ పార్టీ జెండాను ,కండువా స్వరూపాన్ని ప్రకటించారు . తాజాగా ఈ నెల ఇరవై ఏడో తారీఖున …
Read More »రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత సంచలన వాఖ్యలు..!
తెలంగాణ టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, కోడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి త్వోరలో కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారనే వార్త అటు ఏపీ ,ఇటు తెలంగాణ రాష్ట్రలల్లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ను పార్టీలోకి ఆహ్వానించింది తానేనని ఆయన తెలిపారు. తెలంగాణలో టీడీపీ లేదని… అందుకే కాంగ్రెస్ లోకి రావాలని రేవంత్ ను తానే కోరానని వీహెచ్ …
Read More »కేంద్ర మాజీ సీనియర్ మంత్రి దత్తాత్రేయకు ఘోర అవమానం ..
తెలంగాణ రాష్ట్రం నుండి ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ ఎంపీ ,సీనియర్ మాజీ కేంద్ర మంత్రి ..తెలంగాణ రాష్ట్రం నుండి పార్టీ పగ్గాలు పట్టిన నేత ..ఇటు రాష్ట్రంలో కానీ అటు కేంద్రంలో కానీ అందరితో సఖ్యతతో ఉండే నేత ..వివాదరహితుడు ఎవరు అంటే తడుముకోకుండా చెప్పే ఏకైక పేరు కేంద్ర మాజీ సీనియర్ మంత్రి బండారు దత్తాత్రేయ . గత కొన్ని …
Read More »