తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన విశ్వ విఖ్యాత నట సార్వభౌమ. తెలుగు ప్రజల ఆరాధ్యదైవం ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి, సీఎం కుర్చీని, పార్టీని లాక్కుని ఆయన చావుకు కారకులైంది ఎవరూ అంటే…అన్ని వేళ్లు..ప్రస్తుత టీడీపీ అధినేత చంద్రబాబు వైపు చూపిస్తాయి..ఎన్టీఆర్ కు వెన్నుపోటును చారిత్రక అవసరంగా పచ్చమీడియా చిత్రీకరించినా…పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన అభినవ ఔరంగజేబుగా చంద్రబాబు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. కట్ చేస్తే..అది 1995, …
Read More »విశాఖ ఘటనపై టీడీపీ రాజకీయం..చంద్రబాబుపై మాటల “దాడి”..!
విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబును ఉత్తరాంధ్ర ప్రజలు అడ్డుకున్న ఘటనపై టీడీపీ రాజకీయం మొదలుపెట్టింది. తనను అడ్డుకున్నది ప్రజలు కాదని పులివెందుల నుంచి వచ్చిన రౌడీలు, వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులని స్వయంగా చంద్రబాబు ఆరోపించాడు. టీడీపీ నేతలు పులివెందుల రౌడీలు, గూండాలు అంటూ సీమ ప్రజలను కించపరుస్తున్నారు. కాగా టీడీపీ నేతల ఆరోపణలను వైసీపీ నేతలు తిప్పికొడుతున్నారు. గతంలో జగన్‌ను అడ్డుకున్నది గుర్తులేదా చంద్రబాబు…ఇప్పుడు ప్రజలు అడ్డుకుంటే…తమపై ఎందుకు బురదజల్లుతున్నారని మండిపడుతున్నారు. …
Read More »అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు వెన్నుపోటు గురించి కొడాలి నాని చెప్పిన సంచలన నిజాలు ఇవే…!
గత కొద్ది రోజులుగా చంద్రబాబు, లోకేష్‌లపై పదునైన పదజాలంతో విమర్శలు చేస్తున్న మంత్రి కొడాలి నాని మరోసారి విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో మార్షల్స్‌పై అనుచితంగా ప్రవర్తించిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలంటూ మంత్రి బుగ్గన తీర్మానం పెట్టారు. ఈ తీర్మానంపై నాని మాట్లాడుతూ..ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కారు రావడానికి ప్రత్యేకంగా ఓ గేటు ఉంది..కానీ ఆయన ఉద్దేశపూర్వకంగా రోడ్డుమీద దిగిపోయి..ఎమ్మెల్యేల గేటు దగ్గరకు వెళ్లి 30 మంది ఎమ్మెల్సీలను, 20 మంది ఎమ్మెల్యేలను..టీడీపీ …
Read More »