తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరో.. విభిన్న ప్రయోగాలకు కేరాఫ్ గా నిలిచే హీరో విక్టరీ వెంకటేష్. ఒకవైపు వరుస రీమేక్ లు చేస్తూనే మరోవైపు మల్టీస్టారర్ చిత్రాలతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల తన మేనల్లుడు అక్కినేని నాగచైతన్యతో కల్సి వెంకీ మామ మూవీతో తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి బంపర్ హిట్ సాధించాడు. తాజాగా వెంకీ తమిళంలో ధనుష్ హీరోగా ,మంజు వారియర్ …
Read More »వెంకీ మామ పై సూపర్ స్టార్ ప్రశంసల జల్లు..!
విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య మల్టీస్టారర్ గా వచ్చిన చిత్రం వెంకీ మామ. ఈ చిత్రం డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో హీరోయిన్లుగా పాయల్, రాశీ ఖన్నా నటించారు. ఈ చిత్రానికి గాను రవీంద్ర దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం మంచి హిట్ టాక్ కూడా అందుకుంది. అయితే తాజాగా సూపర్ స్టార్ మహేష్ ట్విట్టర్ వేదికగా సినిమాపై ప్రశంసల జల్లు కురిపించాడు. వెంకీ మామ …
Read More »పేరులోనే విక్టరీ ఉన్న వ్యక్తి…విక్టరీ వెంకటేష్ కు జన్మదిన శుభాకాంక్షలు !
విక్టరీ వెంకటేష్…కలియుగ పాండవులు చిత్రంలో సినీ రంగంలో అడుగుపెట్టి తన నటనతో, మాటలతో ప్రేక్షకులను అలరించి ఎన్నో హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుత రోజుల్లో మల్టీస్టారర్ అంటే ఎవరికైనా వెంటనే గుర్తొచ్చేది వెంకటేష్ నే. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ఎఫ్ 2’ మరియు ప్రస్తుతం వెంకీ మామ చిత్రంలో నటిస్తున్నారు. ఒక్కప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే వెంకటేష్ కే సాధ్యం అని చెప్పాలి. అప్పట్లో ఆయనకు …
Read More »నలిగిపోతున్న రాశీ ఖన్నా
ఒకవైపు మత్తెక్కించే అందం.. మరోవైపు అందర్నీ ఆకట్టుకునే అభినయం.. ఈ రెండు ఉన్న అందాల రాక్షసి రాశీ ఖన్నా.. ఇండస్ట్రీలోకి చిన్న హీరో సరసన నటించి అడుగుపెట్టిన .. ఆదృష్టం లేక అమ్మడు టాప్ రేంజ్ కు చేరుకోలేకపోయింది. గత కొంతకాలం నుంచే టాప్ రేంజ్ కు చేరుకునే దిశగా అడుగులేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ రాక్షసి వెంకీమామ,ప్రతిరోజూ పండుగే లాంటి రెండు చిత్రాల్లో నటిస్తుంది. ఇందులో వెంకీ …
Read More »పాపం పాయల్ పేరుకే హీరోయిన్..ఎక్కడికక్కడ తొక్కేస్తున్నారట !
సినీ ఇండస్ట్రీలో ఒకరు సక్సెస్ అవ్వడానికి ఎంత కష్టపడతారో ఆ సక్సెస్ ను నిలబెట్టుకోవడానికి కూడా అంతే కష్టపడాలి. మొదటి సినిమా హిట్ అయితే ఆ తర్వాత సినిమాకు ఎలాంటి అడుగువేయ్యాలో తెలియక ఎందరో కెరీర్ నే నాశనం చేసుకున్నారు. అయితే ప్రస్తుతం హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పూత్ పరిస్థితి కూడా అలానే తయారయ్యింది. తన మొదటి సినిమా ఆరెక్ష్ 100 తో కుర్రకారును పిచ్చేక్కించిన పాయల్ ఆ …
Read More »ఘట్టమనేని, అక్కినేని మధ్య వార్ జరగనుందా..?
సూపర్ స్టార్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి భరిలో చిత్రం వస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే ఈ చిత్రంలో మహేష్ ఆర్మీ మేజర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటివరకు విడుదలైన విజువల్స్ లో చూస్కుంటే మహేష్ ఆర్మీ ప్యాంటు లోనే కనిపించాడు. దాంతో మహేష్ ను నెటీజన్లు …
Read More »వెంకీ మామ రీలీజ్ డేట్ వచ్చేసింది
టాలీవుడ్ దర్శకుడు బాబీ దర్శకత్వంలో సురేశ్ ప్రొడక్షన్స్,కోన ఫిల్మ్ కార్పొరేషన్ ,పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించగా బయట మామ అల్లుళ్ళు అయిన స్టార్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, యువహీరో అక్కినేని నాగచైతన్య హీరోలుగా ,పాయల్ రాజ్ పుత్, రాశీఖన్నా హీరోయిన్లుగా తెరకెక్కుతున్న మూవీ వెంకీ మామ. ఈ మూవీకి సంబంధించి షూటింగ్ అంతా పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ మూవీ సంక్రాంతికి విడుదల …
Read More »వెంకీ మామ నుంచి రెండో పాట విడుదల
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ,యువహీరో అక్కినేని నాగచైతన్య జోడిగా తెరకెక్కుతున్న తాజా మూవీ వెంకీమామ. ఈ మూవీకి సంబంధించిన రెండో పాటను చిత్రం యూనిట్ విడుదల చేసింది. ఎన్నాళ్లకో అనే పల్లవితో సాగే ఈ పాటలో వింటేజ్ లుక్ లో హీరో వెంకీ,హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఆకట్టుకుంటున్నారు. అలనాటి జ్ఞాపకాలని గుర్తుకు తెస్తూ ఈ పాట ప్రస్తుతం ప్రేక్షకులను ఆలరిస్తుంది. ఈ చిత్రానికి ఎస్ ఎస్ …
Read More »వెంకటేష్ కు స్పెషల్ ట్రీట్ అదుర్స్…డేట్ ఫిక్స్..?
విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య హీరోలుగా నటిస్తున్న చిత్రం వెంకీ మామ. ఈ చిత్రానికి గాను బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంక సీనియర్ నటుడు వెంకీ విషయానికి వస్తే అతడు చివరిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్2 లో వరుణ్ తేజ్ తో కలిసి నటించాడు. వెంకీ చేస్తున్నమల్టీ స్టారేర్ సినిమాలు అన్ని సూపర్ హిట్ అనే చెప్పాలి. ఇంక అసలు విషయానికి వస్తే ఈ చిత్రాన్ని …
Read More »పట్టించుకోకుండా పక్కన పెట్టేస్తే చుక్కలు చూపిస్తాడేమో..!
ప్రస్తుతం అందరి దృష్టి సంక్రాంతి పైనే పడింది. ఎందుకంటే సంక్రాంతికి పండగ ఎంత ముఖ్యమో అప్పుడు విడుదలయ్యే సినిమాలు కూడా అంతే ప్రత్యేకం అని చెప్పాలి. అయితే ఇప్పుడు అందరి దృష్టి మహేష్, అల్లు అర్జున్ సినిమాలపైనే పడింది. ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదల అవ్వడం, దానివల్ల సినిమాలపై ప్రభావం ఎలా ఉండబోతుంది అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలకు ముందు రోజు వెంకీ మామ …
Read More »