చిన్న సినిమాగా విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం భీష్మ. ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో యువహీరో నితిన్,నేషనల్ క్రష్ రష్మిక జోడీగా రూపొందిన భీష్మ చిత్రం సూపర్ హిట్ గా కూడా నిలిచిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురి కాంబినేషన్లో మరో సినిమా రూపొందనుంది. ఇందులో భాగంగా జరిగే పూజా కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కొత్త చిత్రంలో భీష్ము …
Read More »Megastar తో త్రిష రోమాన్స్
రీఎంట్రీ తర్వాత మెగాస్టార్ సీనియర్ స్టార్ హీరో చిరంజీవి వరుస సినిమాలతో మంచి జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా వ్యహరిస్తూ నటిస్తున్న కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య లో హీరోగా నటిస్తున్నాడు మెగాస్టార్. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. దీంతో తాజాగా చిరు …
Read More »‘భీష్మ’ దర్శకుడితో వరుణ్ తేజ్
‘భీష్మ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న వెంకీ కుడుముల .. తదుపరి చిత్రం ఇంకా సెట్ కాలేదు. కథ విషయంలో కాంప్రమైజ్ కాకూడదనే ఉద్దేశంతో ఆ సినిమా తర్వాత కావాలనే గ్యాప్ తీసుకున్నారట. అయితే ఇప్పుడు ఆయన నెక్స్ట్ మూవీకి సమయం ఆసన్నమైంది. వరుణ్ తేజ్ హీరోగా త్వరలోనే వెంకీ తదుపరి చిత్రానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోందని తెలుస్తోంది.ఈ కాంబోలో మూవీ ఉంటుందని ఎప్పటినుంచో …
Read More »మరోసారి ఆ హీరోతో సాయిపల్లవి రోమాన్స్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలుగా విడుదలై విజయవంతమైన ‘ఛలో, భీష్మ’ వంటి సినిమాలతో తన ప్రత్యేకత చాటుకున్న దర్శకుడు వెంకీ కుడుముల. తాజాగా వెంకీ వరుణ్ తేజ్ తో ఓ సినిమా తీయనున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్ గా నటించాలని సాయి పల్లవిని చిత్రయూనిట్ సంప్రదిస్తోందట. ‘ఫిదా’తో హిట్ అందుకున్న ఈ జోడీ మరోసారి వెండితెరపై మెరవనుందా? లేదా? తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.
Read More »భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుములకు రూ.66 వేలు టోకరా
ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు సెలబ్రిటీలనూ వదలడం లేదు. తాజాగా భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుములకు రూ.66 వేలు టోకరా వేశారు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ అవార్డులకు ‘భీష్మ’ను నామినేట్ చేస్తున్నామని ఓ వ్యక్తి వెంకీకి ఫోన్ చేశాడు. అది నమ్మిన ఆయన ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.66వేలు పంపించాడు మళ్లీ తర్వాత మరికొంత డబ్బు కావాలని కోరడంతో… అనుమానం వచ్చిన వెంకీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు …
Read More »వెంకీ చిరంజీవిని కలిసినందుకే మహేష్ ఇదంతా చేస్తున్నాడా !
సూపర్ స్టార్ మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ బ్లాక్ బ్లాస్టర్ హిట్ తరువాత కొనిరోజులు హాలిడేకి వెళ్లారు. అక్కడి నుండి తిరిగి వచ్చిన మహేష్ డైరెక్టర్ పరశురామ్ తో సినిమా తీయబోతున్నాడు. ఈ చిత్ర షూటింగ్ జూన్ లేదా జూలై లో ప్రారంభం కానుంది. ఇక మహేష్ ప్రస్తుతం యంగ్ హీరోలకు ఎక్కువ ఛాన్స్ లు ఇస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా వెంకీ కుడుమల మహేష్ కి స్టొరీ చెప్పినట్టు సమాచారం. …
Read More »ఈసారైన నితిన్ కు వర్కౌట్ అవుతుందా…? అంతా భీష్మ దయ !
ఏడాది గ్యాప్ తరువాత నితిన్ భీష్మ సినిమాతో మళ్ళీ తెలుగు ఇండస్ట్రీ లో అడుగుపెడుతున్నాడు. నితిన్,రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరిదశలో ఉంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం నితిన్ తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నాడని తెలుస్తుంది. నితిన్ కు ఈ హిట్ చాలా అవసరం ఎందుకంటే తాను చివరిగా తీసిన చిత్రం శ్రీనివాసా కళ్యాణం. …
Read More »నితిన్ కొత్త సినిమా రేపే..?
శ్రీనివాస కళ్యాణం సినిమా తరువాత హీరో నితిన్ చాలా గ్యాప్ తీసుకున్నాడు.చాలా కాలం తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ చేయబోతున్నాడు.ఈ చిత్రం లో నితిన్ సరసన కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మంధన నటిస్తుంది.నితిన్ వరుస సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో చాలా గ్యాప్ తీస్కోని ఇప్పుడు ఈ భీష్మ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.ఇందులో నటిస్తున్న రష్మిక ప్రస్తుతం మహేష్ సరసన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తుంది.ఈ మేరకు …
Read More »నితిన్ రష్మిక జంటగా ఓ అద్భుతమైన ప్రేమకథ..!!
నితిన్ ఒక్కప్పుడు టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగాడు.హీరోగా తన నటనతో మంచి పేరు తెచ్చుకున్నాడు.అంతేకాకుండా నిర్మాతగా కూడా అడుగు పెట్టాడు. ప్రస్తుతం నితిన్ చేతిలో మూడు సినిమాలు వున్నాయి.ఇందులో ముందుగా ‘భీష్మ’ సినిమాను తెరకెక్కించాలని బావిస్తున్నారు. ‘ఛలో’ సినిమాతో మంచి ప్రేమకథా చిత్రాన్ని అందించిన వెంకీ కుడుముల ఇప్పుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.ఇది కూడా ప్రేమకథా చిత్రమే..ఇందులో కథానాయికగా రష్మిక మందనను తీసుకున్నారు.అయితే కొన్నిరోజులుగా ఈ చిత్రంలో …
Read More »