వరుస సినిమాలతో.. వరుస విజయాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో గా రాణిస్తోన్న అగ్రహీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ తాజా మూవీ ఖరారైనట్లు వార్తలు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్నాయి. ఛలో,భీష్మ సినిమాలతో హిట్ కొట్టిన దర్శకుడు వెంకీ కుడుములతో మహేష్ బాబు తర్వాత మూవీ చేయనున్నట్లు తెలుస్తుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం భీష్మ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబుకు …
Read More »చిరు షేక్ హ్యాండ్ ఎఫెక్ట్..దీని వెనుకున్న అసలు నిజాలు ఇవే !
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో అందరికి ఆదర్శం. ఆయన పక్కన ఉంటే చాలు ఏదైనా సాధించొచ్చు అని అనుకుంటారు. ఇక అసలు విషయానికి వస్తే చిరంజీవి కుటుంబంలోనే ఎందరో హీరోలు ఉన్నారు. వారికి సపోర్ట్ చేసుకుంటూ పోతే చాలు..కాని చిరంజీవి అలా కాదు ఆయన స్థానంలో వేరెవ్వరు ఉన్నా సరే నా కుటుంబమే బాగుండాలి అని ఆలోచిస్తారు. కాని చిరు ఇండస్ట్రీలో చిన్న వాళ్ళ నుండి అందరిని ప్రోత్సాహిస్తారు. …
Read More »