భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో మంగళవారం అంటే ఇవాళ సాయంత్రం ఢిల్లీలోని ఆయన నివాసంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీల ప్రతినిధి బృందం భేటీ అవ్వనుంది. ఏపీలో శాసనమండలి రద్దు నిర్ణయం అప్రజాస్వామికమని, రద్దుకు ఆమోదించవద్దని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు వెంకయ్య నాయుడికి కోరనున్నారు. అలాగే మూడు రాజధానుల నిర్ణయాన్ని కూడా కేంద్రం అడ్డుకోవాలని, అమరావతి రైతులకు న్యాయం చేయాలని వారు కోరనున్నారు. ఈభేటీ నిమిత్తం, శాసనమండలిలో విపక్ష నేత యనమల రామకృష్ణుడు, …
Read More »భారతదేశం గర్వించదగ్గ హీరో మహేష్ బాబు..వెంకయ్యనాయుడు
సూపర్ స్టార్ మహేష్ ,పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం మహర్షి.ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇది బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు జల్లు కురిపిస్తుంది.ఇందులో ముఖ్య పాత్రలో అల్లరి నరేష్ నటించిన విషయం అందరికి తెలిసిందే.మహర్షి సినిమాలో మంచి సోషల్ మెసేజ్ ఉండడంతో అందరి మదిని ఆకట్టుకుంది.ఇప్పటికే శ్రీమంతుడు సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న మహేష్ ఇప్పుడు మహర్షి తో పల్లెల్లో కూడా మంచి పేరు వచ్చింది.ఇక …
Read More »