టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు వైవిద్య పాత్రలకు పెట్టింది పేరు విక్టరీ వెంకటేష్. స్టార్డమ్ కానీ హోదా కానీ చూడకుండా పాత్ర డిమాండ్ చేస్తే యువహీరోలతో కూడా కలిసి నటించే స్వభావమున్న హీరో వెంకీ. అలాంటి వెంకీ ఇప్పటికే పలు విజయవంతమైన చిత్రాలతో నేటి తరం హీరోలతో పోటి పడుతూ మరి నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం అక్కినేని వారసుడు నాగచైతన్యతో కలిసి వెంకీ మామ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ …
Read More »వెంకటేశ్ కు మహేష్ షాక్
టాలీవుడ్ సూపర్ స్టార్ ,ప్రిన్స్ మహేష్ బాబు వలన విక్టరీ వెంకటేశ్ నష్టపోవడం ఏమిటని ఆలోచిస్తున్నారా..?. విక్టరీ సీనియర్ నటుడు. మహేష్ జూనియర్ నటుడు. ఆయన వలన ఇతను నష్టపోవడం ఏమిటని చిరాకు పడుతున్నారా..?. అయితే ఈ స్టోరీ చదవండి మీరే ఆర్ధం చేసుకుండి. విక్టరీ వెంకటేష్, అక్కినేని వారసుడు అక్కినేని నాగ చైతన్య హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం వెంకీ మామ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని వచ్చే …
Read More »పండగకి మామ అల్లుళ్ళ హంగామా మాములుగా లేదుగా..!
విజయదశమి సందర్భంగా మామా అల్లుళ్ళ హంగామా మాములుగా లేదు…ఇంతకీ ఎవరా అనుకుంటున్నారా..అదేనండి మన విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య. ప్రస్తుతం వీరిద్దరి కలయికలో వెంకీ మామ చిత్రం రానుంది. ఇందులో పాయల్ రాజ్ పుత్, రాశీ ఖన్నా హీరోయిన్లుగా చేస్తున్నారు. ప్రస్తుతం మామ అల్లుళ్ళ పిక్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఆ పిక్ కి సంబంధించి కామెంట్స్ కూడా బాగా వస్తున్నాయి. పండగకి మామ …
Read More »షూటింగ్‌లో గాయపడ్డ వెంకటేష్… ఆందోళనలో అభిమానులు…!
F2 మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన సీనియర్ హీరో వెంకటేష్ తాజాగా వెంకీ మామ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ సినిమాలో వెంకీ మామగా వెంకటేష్ నటిస్తుండగా అల్లుడిగా నాగచైతన్య అలరించనున్నాడు. పాయల్ రాజ్‌పుత్, రాశీఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రియల్ లైఫ్ మామా అల్లుళ్లు, రీల్ లైఫ్‌లోనూ మామా అల్లుళ్లుగా నటిస్తుండడంతో ఈ సిన్మాపై భారీగా ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయాయి. కాగా ఈ చిత్రంలో …
Read More »యూకే కు మహేష్, వెంకటేష్..కారణం తెలిస్తే షాక్!
చాలా మంది టాలీవుడ్ హీరోలకు క్రికెట్ అంటే చాలా ఇష్టం అని అందరికి తెలుసు.వెంకటేష్ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే క్రికెట్ ఎక్కడ ఉంటే వెంకటేష్ అక్కడే ఉంటాడు.మరికొద్ది రోజుల్లో ఇంగ్లాండ్ వేదికగా ప్రపంచకప్ జరగనుంది.ఇప్పటికే అన్ని దేశాలు సిద్ధం అవుతున్నాయి.అయితే మన టాలీవుడ్ హీరోలు మహేష్, వెంకటేష్ 10రోజులు యూకే ట్రిప్ కు రెడీ అవుతున్నారు.వీరి ట్రిప్ సినిమా షూటింగ్ కి కాదండి..ప్రపంచకప్ కోసమట.లండన్ లో …
Read More »విజయ్ దేవరకొండ ఆల్ టైమ్ ఫేవరెట్ డైలాగ్ ఇదే..?
వంశీ పైడిపల్లి డైరెక్టర్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న చిత్రం ‘మహర్షి’.ఇందులో మహేష్ సరసన హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుంది.అయితే చిత్రానికి గాను నిన్న హైదరాబాద్ లో భారీ ఎత్తున ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా చేసారు.ఈ ఈవెంట్ సూపర్ హిట్ కూడా అయ్యింది.ఈ ప్రీరిలీజ్ కు ముఖ్య అతిధులుగా విక్టరీ వెంకటేష్ మరియు విజయ్ దేవరకొండ వచ్చారు.ఈ ముగ్గురిని ఒక స్టేజిమీద ఉండడం అభిమానులకు …
Read More »త్వరలో వెంకటేష్ కూతురి పెళ్లి…ఆ ఇద్దరిలో ఒకరితో ఫిక్స్?
టాలీవుడ్ స్టార్ విక్టరీ వెంకటేశ్ పెద్ద కూతురు ఆశ్రిత వివాహం మరి కొద్ది రోజుల్లో జరగనుంది.అంటే దగ్గుబాటి వారి ఇంట్లో పెళ్లి సందడి మొదల కానుంది.ఆశ్రిత పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వస్తున్నాయి.మొన్నటివరకు అక్కినేని అఖిల్‌తో పెళ్లి అని వార్తలు రాగా అవి రూమర్స్ అని తేలిపోయింది.తాజాగా మరోసారి ఈమె వార్తలకు ఎక్కింది.కొంతమంది హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురెందర్ రెడ్డిగారి మనవడితో మరి కొందరు …
Read More »హ్యూమాకు తప్పని చిక్కులు..!
టాలీవుడ్‌లో చాలా మందే హీరోయిన్లు ఉన్నారు. అలా అని, దర్శ క నిర్మాతలు కొందరు సుందరీమణులను అరువు తెచ్చుకోవడం మానడం లేదు. ఇందులో అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే..? వారి రెమ్యునరేషన్ విషయంలో చాలా తేడా ఉంటుంది. టాలీవుడ్ చందమామ కాజల్ ప్రస్తుతం కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. మరికొందరు మాత్రం అనుకున్న దానికంటే తక్కువ తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. see also:కన్నడ సినిమా సెట్‌లో మంత్రి కేటీఆర్ …
Read More »మామా – అల్లుడు సినిమాకు టైటిల్ ఫిక్స్..!
టాలీవుడ్‌లో వరుసకు మామా అల్లుడు అయిన నాగ చైతన్య, విక్టరీ వెంకటేష్‌ల కాంబోలో ఒక మల్టీస్టారర్ మూవీ రానున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కలయికలో తెరకెక్కనున్న చిత్రానికి ప్రముఖ దర్శకుడు బాబీ దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే దర్శకుడు బాబీ నట రుద్రుడు ఎన్టీఆర్‌తో జై లవ కుశ చిత్రాన్ని తెరకెక్కించి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. see also… నాని స్థానంలో సాయి ధరమ్ తేజ్..! అయితే, …
Read More »అభిరామ్‌కు క్లాస్ పీకిన వెంకటేష్..!!
శ్రీరెడ్డి, టాలీవుడ్‌లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, అలా కాకుండా, తెలుగు సినీ ఇండస్ర్టీలో తెలుగు వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వారి జీవనోపాధికి తోడ్పాటునందించాలని డిమాండ్ చేస్తూ సినీ ఇండస్ర్టీపై యుద్ధం ప్రకటించింది. అయితే, టాలీవుడ్‌లో తెలుగువారికి అవకాశాలు దక్కకపోవడాని గల కారణాలను మీడియా వేదికగా బట్టబయలు చేసింది శ్రీరెడ్డి. తెలుగు నటీ నటులు నిర్మాతలతో, డైరెక్టర్లతో, హీరోలతో పడుకోకపోవడమే అవకాశాలు రాకపోవడానికి …
Read More »