యాదగిరిగుట్ట తరహాలోనే వేములవాడ ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనందసాయి తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ధికి ప్లాన్ రూపొందించాలని సీఎం కేసీఆర్ సూచించారని ఆయన చెప్పారు. అధికారులతో వేములవాడ ఆలయ పరిసరాలను ఆనందసాయి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ యాదాద్రి తరహాలో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం చర్యలు చేపడుతున్నారని చెప్పారు. త్వరలో సీఎం కేసీఆర్‌త కలిసి ఆలయాన్ని పరిశీలిస్తానని.. మరో 15 …
Read More »కాంగ్రెస్‌లో కల్లోలం..నేతల చేరికలతో కొత్త వివాదం
తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ తాను తీసుకున్న గోతిలో తానే పడుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టేందుకు అంటూ ఆ పార్టీ నేతలు ఎత్తుగడలు కాస్త సెల్ఫ్‌గోల్ అవుతున్నాయని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వేములవాడ నియోజకవర్గానికి చెందిన కొనగాల మహేష్ పార్టీ మీడియా కమిటీ కన్వీనర్, అధికార ప్రతినిధి హోదాలో ఉండగా…ఆయన విషయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం రచ్చరచ్చగా మారుతోంది. …
Read More »శివ నామస్మరణతో మార్మోగుతున్న శివాలయాలు..!
ఇవాళ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి శివాలయాలకు పోటెత్తారు. ఆదిదేవుడికి అర్చనలు అభిషేకాలు, అర్చనలు, రుద్రాభిషేకాలు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ శైవక్షేత్రాలైన వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం, వరంగల్ లోని వేయి స్తంభాల దేవాలయం ,కీసర రామలింగేశ్వర స్వామి ఆలయం, చెరువుగట్టు, కాళేశ్వరం ఆలయాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న శివాలయాలకు భక్తుల పోటెత్తారు. శివ నామస్మరణతో ఆలయాలన్నీ …
Read More »రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ సమీక్ష
రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాను అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలిపేందుకు కృషి చేయాలని సిరిసిల్ల అధికార యంత్రాంగానికి మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ రోజు హైదరాబాద్ బేగంపేట్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశంలో పలు అంశాలపైన అధికారులకు మార్గనిర్ధేశనం చేశారు. భూరికార్డుల ప్రక్షాళన పూర్తి చేసిన జిల్లా కలెక్టర్ కు అయన బృందానికి మంత్రి అభినందనలు తెలిపారు. ఇప్పటికే ఓడియప్ కార్యక్రమంలో మెదటి స్థానంలో ఉన్న జిల్లా, …
Read More »