చలికాలంలో ఇబ్బందిపెట్టే శ్వాసకోశ, జీర్ణ సంబంధ రోగాలకు వెల్లుల్లి గొప్ప పరిష్కారమని అంటున్నారు పోషక నిపుణులు. దీనిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వెల్లుల్లిలో క్యాల్షియం, ఐరన్, విటమిన్-సి, బి6, ఫోలేట్, మెగ్నీషియం, సెలీనియం, పొటాషియం వంటివి పుష్కలం. చలికాలపు వ్యాధులకు వణుకు పుట్టించే శక్తి వెల్లుల్లికే ఉంది. వెల్లుల్లిలో యాంటీవైరల్ లక్షణాలు అపారం. దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులతో ఇవి …
Read More »రోజూ వెల్లుల్లి తింటే
రోజూ వెల్లుల్లి తింటే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. రోగనిరోధక శక్తి పెరుగుతుంది శరీరం నుంచి ఆకర్షించే వాసన వస్తుంది బీపీ అదుపులో ఉంటుంది జ్ఞాపకశక్తిని పెంచుతుంది కండరాలు సమర్థంగా పనిచేసేలా సహకరిస్తుంది జుట్టు పెరుగుతుంది పంటినొప్పిని తగ్గిస్తుంది ఊబకాయాన్ని తగ్గిస్తుంది
Read More »పరగడుపున వెల్లుల్లి తింటే..?
వెల్లులితో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఇక ఉదయం పరగడుపున వెల్లుల్లి తింటే మరిన్ని లాభాలుంటాయంటున్నారు. వెల్లుల్లి శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వును తగ్గిస్తుంది వెల్లుల్లితో గుండెపోటు ముప్పును తప్పించుకోవచ్చు డయాబెటీస్ రోగులకు రక్తం చిక్కగా మారకుండా వెల్లుల్లి నివారిస్తుంది అవెల్లుల్లి వల్ల జలుబు, ఫ్లూ, జ్వరం, విరేచనాలు తగ్గుతాయి ఆ పరగడుపున వెల్లుల్లి యాంటీబయాటిక్ గా పని చేస్తుంది
Read More »ఉల్లి,వెల్లుల్లితో క్యాన్సర్ దూరం
ఇంట్లో ఉండే ఉల్లి ,వెల్లుల్లితో చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నారు న్యూయార్క్ పరిశోధకులు. బఫలో విశ్వవిద్యాలయం,ప్యూర్టోరికో విశ్వవిద్యాలయం పరిశోధకులు సంయుక్తంగా చేసిన అధ్యయనంలో పలు విషయాలు తెలిశాయి అని వారు అంటున్నారు. అందులో భాగంగా ఉల్లి,వెల్లుల్లి లో పలు ఔషధ గుణాలు ఉన్నాయి. వీటివలన క్యాన్సర్ కు దూరంగా ఉండోచ్చని వారు చెబుతున్నారు. మరి ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ నివారణలో అవి కీలక పాత్ర పోషిస్తాయని వారు గుర్తించారు. ఫ్యూర్టోరికోలో సోఫ్రిటో …
Read More »