ఈరోజు శుక్రవారం వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ తొలి టీ20 ఆడనున్నది ఇండియా. అయితే వెల్లింగ్టన్‌లో ప్రస్తుతం వర్షం కురుస్తోంది. అక్కడ దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. హార్ధిక్ పాండ్యా నేతృత్వంలోని టీమిండియా జట్టు ఈ మ్యాచ్‌కు ప్రిపేరయ్యింది. భారీ వర్షం వల్ల పిచ్‌పై ఇంకా కవర్స్‌ను ఉంచారు. టాస్ కూడా ఆలస్యం అవుతోంది.
Read More »