ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ అమరావతిలో జరుగుతున్న ఆందోళనలకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మద్దతు పలికిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు జనసేన అండగా ఉంటుందని..ఎవరు ఆపినా సరే…పోరాటాన్ని ఆపొద్దని రైతులకు పవన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జగన్ ప్రతిపక్షనేతగా అమరావతికి ఆమోదం పలికారని, ఇప్పుడు మాట తప్పారని, మాట తప్పితే ఈ నేల క్షమించదంటూ తీవ్ర విమర్శలు చేశాడు. పవన్ విమర్శలపై …
Read More »