ఏపీలో ఇసుక కొరత ఉందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు జగన్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఇసుక కొరతపై స్పందించిన పవన్ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఇసుక విధానం సరిగా లేదని, రాష్ట్రంలో ఇసుక కొరతతో 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆరోపించారు. కొత్తగా తెచ్చే 6వేల ఇసుక లారీలకు జీఎస్టీ తగ్గించేందుకు ప్రభుత్వం తెచ్చిన 486 …
Read More »హిందుత్వంపై చంద్రబాబు చేయని అరాచకాలు లేవు.. ఇంకా ఆయన అనుకూలస్తులు ఆర్టీసీలో ఉన్నారా?
తిరుమలలో అన్యమత ప్రచార ఉదంతం గొడవపై దేవాదాయ శాఖమంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు స్పందించారు. తిరుమల వెళ్లే బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచారం చేశారని జరుగుతున్న వ్యవహారం తమ దృష్టికి వచ్చినవెంటనే విచారణకు ఆదేశించామన్నారు. ఆ టిక్కెట్లు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ముద్రించినట్టుగా తేలిందని, ఎన్నికలకు ముందు టెండర్లను చంద్రబాబు ప్రభుత్వం కట్టబెట్టినట్టు వెల్లడవుతోందన్నారు. ఇవన్నీ నెల్లూరు డిపోలో ఉండాల్సిన టిక్కెట్లని, కానీ నిబంధనలకు విరుద్దంగా తిరుపతి డిపోకు వెళ్లినట్టు గుర్తించామన్నారు. …
Read More »