జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఏపీకి పనికిరాని వ్యక్తి అని.. చిరంజీవి లేకపోతే పవన్ ఎవరికి తెలుసని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ అన్నారు. మెగాస్టార్ లేనిదే పవర్ స్టార్ ఎక్కడని ప్రశ్నించారు. విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన ‘గడప గడపకి మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన పాల్గోన్నారు. ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. …
Read More »నువ్వు సినిమాలో గబ్బర్ సింగ్ కావొచ్చు..ఇక్కడ మాత్రం రబ్బర్ సింగ్ !
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజధానిలో ఏం చేస్తున్నాడో అందరు చూస్తున్నారు. దీనిపై ఘాటుగా స్పందించిన దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నువ్వు సినిమాల్లో గబ్బర్ సింగ్ అయిఉండొచ్చో కాని బయట మాత్రం లబ్బర్ సింగ్ అని అన్నారు. రాజధాని రైతులను కావాలనే రెచ్చగొడుతున్నారని అన్నారు. చంద్రబాబు, పవన్ కలిసి విద్వంసం సృష్టించాలని చూస్తున్నారని. మీరు ఎన్ని చేసినా ప్రజలను నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. ప్రజలకు అండగా …
Read More »పాలనాపరమైన విమర్శలు చేయలేకే అన్యమత ప్రచారం పేరుతో దుష్ప్రచారమా..?
తిరుపతి, శ్రీశైలం, విజయవాడ ఐ ల్యాండ్‌లో అన్యమత ప్రచారం జరిగినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. ప్రచారం కోసమే తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు. మతాలను అడ్డు పెట్టుకుని నీచమైన రాజకీయం చేస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. వాస్తవానికి రాష్ట్రంలో ఎక్కడ మత ప్రచారం జరగడం లేదు ఎవరి మతం వాళ్ళు ఎవరి ఇష్టదైవాన్ని వాళ్లు పూజించుకుంటున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనకు సంబంధించి ఏ విధమైన …
Read More »రాజధానిలో పార్టీకోసం శ్రమించారు.. సౌమ్యుడు, మంచివ్యక్తిగా పేరు..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీస్వీకార ప్రమాణం చేసిన వెల్లంపల్లి శ్రీనివాసరావు కృష్ణాజిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలిచారు. తాజాగా జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి షబనా ముసరాత్ ఖాతూన్ (జలీల్ ఖాన్) పై 7,671 ఓట్ల మెజర్టీతో విజయం సాధించారు. 2009లో రాజకీయాల్లోకి ప్రవేశించిన వెల్లంపల్లి ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం నుంచి గెలిచారు. తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి …
Read More »